అన్వేషించండి

Team India Wild Life Tour: జింబాబ్వేలో వైల్డ్ లైఫ్ టూర్ తో రిలాక్స్ అవుతున్న టీమిండియా ఆటగాళ్లు

Team India Wild Life Tour: జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత యువ ఆటగాళ్లు జింబాబ్వేలో అడవుల్లో వన్య ప్రాణుల మధ్య సేద తీరారు. జింబాబ్వే టూరిజం ఏర్పాటు చేసిన వైల్డ్‌ లైఫ్‌ టూర్‌లో సందడి చేశారు.

వైల్డ్ లైఫ్ టూర్ తో సేదదీరిన టీమిండియా ఆటగాళ్లు (Photo Source: Twitter/@BCCI )

1/6
భారత యువ ఆటగాళ్లు జింబాబ్వేలో అడవుల్లో వన్య ప్రాణుల మధ్య సేద తీరారు. కోచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, సారధి శుభ్‌మన్‌ గిల్‌ సహా ఆటగాళ్లందరూ జింబాబ్వే టూరిజం ఏర్పాటు చేసిన వైల్డ్‌ లైఫ్‌ టూర్‌లో సందడి చేశారు.

2/6
చాలా దగ్గరగా వన్యప్రాణులను చూసిన క్రికెటర్లు ఆశ్చర్యపోయారు. భారీ ఆకారంలో ఉన్న  ఏనుగులు, జిరాఫీలు, దుప్పిలను చూసి క్రికెటర్లు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.

3/6
క్రికెటర్లకు, వారి కుటుంబ సభ్యులకు  గైడ్‌లు అక్కడి జంతువుల ప్రత్యేకతలను వివరించారు.

4/6
జింబాబ్వేతో అయిదు టీ 20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటివరకూ రెండు మ్యాచులు జరగగా రెండు జట్లు చెరో మ్యాచ్‌ గెలిచి సమంగా నిలిచాయి. మూడో మ్యాచ్ రేపు జరగనుంది.

5/6
రెండో టీ 20 మ్యాచ్‌కు మూడో మ్యాచ్‌కు విరామం రావడంతో... భారత ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యుల కోసం బీసీసీఐ... జింబాబ్వే క్రికెట్ బోర్డు, పర్యాటక శాఖ ఈ వైల్డ్‌ లైఫ్‌ టూర్‌ ఏర్పాటు చేశారు. క్రికెటర్ల ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

6/6
దొరికిన చిన్న విరామం లోను టీమిండియా ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు ఆట విడుపు కోసం స్థానిక అభయారణ్యాలను సందర్శించి ఆనందించారు.

క్రికెట్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ayushman Bharat: కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
Devara Censor Report: దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
AP Floods Donation: వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
Padi Kaushik Reddy : చీర, గాజులు చూపించిన కౌశిక్ రెడ్డి - చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేతలు - ఏం జరిగిందంటే ?
చీర, గాజులు చూపించిన కౌశిక్ రెడ్డి - చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేతలు - ఏం జరిగిందంటే ?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Koushik reddy vs Bandru Shobharani | పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ | ABP DesamPrakasam barrage boats Cutting | ప్రకాశం బ్యారేజ్ లో పడవలు తొలగిస్తున్న నిపుణుల బృందం | ABP DesamChiranjeevi Fan Eswar Royal Interview | ఒక అభిమానిని చిరంజీవి ఇంటికి ఎందుకు పిలిచారంటే.! | ABP DesamAdilabad 52Ft Ganesh Idol | ఆదిలాబాద్ లో కొలువు తీరిన 52అడుగుల మహాగణపతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ayushman Bharat: కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
Devara Censor Report: దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
AP Floods Donation: వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
Padi Kaushik Reddy : చీర, గాజులు చూపించిన కౌశిక్ రెడ్డి - చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేతలు - ఏం జరిగిందంటే ?
చీర, గాజులు చూపించిన కౌశిక్ రెడ్డి - చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేతలు - ఏం జరిగిందంటే ?
Haryana Polls: 'ఆప్' నాలుగో జాబితా విడుదల, వినేశ్‌ ఫొగాట్ పొలిటికల్ కుస్తీలో ప్రత్యర్థులు ఫిక్స్
AAP నాలుగో జాబితా విడుదల, వినేశ్‌ ఫొగాట్ పొలిటికల్ కుస్తీలో ప్రత్యర్థులు ఫిక్స్
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌ గణేశుడికి  280 జంటలతో భారీ ఎత్తున రుద్రహోమం
ఖైరతాబాద్‌ గణేశుడికి 280 జంటలతో భారీ ఎత్తున రుద్రహోమం
KTR: సీఎం బ్రేక్ ఫాస్ స్కీమ్ బొందపెట్టారు, ఇప్పుడు కేంద్రం సాయం కావాలా? - కేటీఆర్
సీఎం బ్రేక్ ఫాస్ స్కీమ్ బొందపెట్టారు, ఇప్పుడు కేంద్రం సాయం కావాలా? - కేటీఆర్
Delhi Liquor Case  : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రామచంద్రన్ పిళ్లైకి   బెయిల్ - తర్వాత కేజ్రీవాల్‌కేనా ?
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రామచంద్రన్ పిళ్లైకి బెయిల్ - తర్వాత కేజ్రీవాల్‌కేనా ?
Embed widget