అన్వేషించండి
Monsoon Foods : వర్షాకాలంలో ప్రోటీన్ కోసం తినాల్సిన ఫుడ్స్ ఇవే.. వెజ్, నాన్వెజ్ కూడా
High-Protein Foods : వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ ప్రోటీన్ తీసుకోవాలి. ఇది కేవలం ఫిట్నెస్ కోసం కాదు, మన జీవితానికి ఇది చాలా ముఖ్యం.
వర్షాకాలంలో తినాల్సిన ఫుడ్స్ ఇవే(Image Source : Freepik)
1/6

గుడ్లు ప్రోటీన్కు మంచి సోర్స్. వాటిలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వర్షాకాలంలో నీరు కలుషితం అవ్వడం లేదా జీర్ణం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకే చాలామంది నాన్వెజ్కి దూరంగా ఉంటారు. ఆ సమయంలో గుడ్లు మంచి ఎంపిక. కాబట్టి వాటిని ఉడకబెట్టి తీసుకోవచ్చు.
2/6

మీరు నాన్ వెజ్ తినేవారు అయితే మీరు వర్షాకాలంలో కోడి లేదా చేపలను తీసుకోవచ్చు. ఎక్కువ పోషకాలు కలిగిన ఆహారాలు ఇవి. వీటిని ఎక్కువ కాకుండా సాధారణ మసాలా దినుసులతో వండినప్పుడు రుచితో పాటు.. సులభంగా జీర్ణమయ్యే లక్షణాలతో రెడీ అవుతాయి. డీప్ ఫ్రై చేస్తే.. జీర్ణ సమస్యలు వస్తాయి.
Published at : 08 Jul 2025 10:10 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion



















