అన్వేషించండి
Nikhil Next Movie:'18 పేజెస్', 'కార్తికేయ 2' తర్వాత నిఖిల్ సిద్దార్థ్ కొత్త సినిమా ప్రారంభం..
Image Credit/BA Raju's Team Twitter
1/4

యంగ్ హీరో నిఖిల్-దర్శకుడిగా మెగా ఫోన్ పట్టిన ఎడిటర్ గ్యారీ కాంబినేషన్లో కొత్త ప్రాజెక్ట్ హైదరాబాద్ లో అధికారికంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమానికి జెమిని కిరణ్, శ్రీకాంత్ అడ్డాల, శరత్ మరార్ కి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
2/4

ఈ సినిమాలో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ఇంకా పేరు నిర్ణయించలేదు. నిర్మాత రాజ శేఖర్ రెడ్డి క్లాప్ కొట్టగా ఆయన పిల్లలు ఇషాన్వి, ధృవ్ ముహూర్తం షాట్ కోసం కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
Published at : 08 Oct 2021 01:53 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















