పుట్టిన రోజు సందర్భంగా అనాథ పిల్లలకు గోరు ముద్దలు తినిపించిన విశాల్
ఆదివారం 44వ పుట్టినరోజు జరుపుకున్న మాస్ హీరో
అంతకుముందు కీల్పాక్కంలోని మెర్సీ హోమ్లోని వృద్ధులకు అన్నదానం చేసిన హీరో
తమిళంతో పాటు తెలుగులో హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశాల్
శరవణన్ అనే కొత్త దర్శకుడితో 31వ సినిమా చేస్తోన్నాడు విశాల్. బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ ప్రకటించింది టీమ్. తమిళంలో ‘వీరమే వాగై సూదమ్’ పేరుతో తెరకెక్కుతోన్న సినిమా తెలుగులో ‘సామాన్యుడు’ అనే టైటిల్ తో వస్తోంది
రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు
ఈ ఏడాది ‘చక్ర’ సినిమాతో వచ్చినా అలరించలేకపోయాడు
విశాల్ ఆర్య కలసి నటిస్తోన్న ‘ఎనిమి’ షూటింగ్‌లో గాయపడిన విశాల్
వాడు వీడు లో కలసి నటించిన విశాల్-ఆర్య..ఆ తర్వాత ఆర్య ‘ఐశ్వర్యాభిరస్తు’ మూవీలో విశాల్ గెస్ట్ రోల్
మిస్కిన్ దర్శకత్వంలో చేయాల్సిన ‘తుప్పారివాలన్’ (డిటెక్టివ్ 2) ఆగిపోయింది
ఆదివారం 44వ పుట్టినరోజు జరుపుకున్న మాస్ హీరో
Anasuya Bharadwaj: నల్ల చీరలో అనసూయ - ఈ ఫొటోలు చూస్తే మాటలు రావంతే!
Actress Poorna: పట్టుచీరలో నటి పూర్ణ- ముసిముసి నవ్వులతో మెస్మరైజ్
Parineeti Chopra Wedding Photos: పరిణీతి పరిణయం - ఉదయ్‌పూర్‌లో ఘనంగా బాలీవుడ్ భామ పెళ్లి, ఇవిగో ఫొటోలు
Rashmi Gautam: 'బాయ్స్ హాస్టల్' లో రష్మీ హాట్ ఫోజులు - పొట్టి నిక్కరులో అందాల విందు!
ప్రకృతి ఒడిలో సేద దీరుతున్న దివి - చీరకట్టులో అందంగా!
Women Cricket Team Wins Gold: మన అమ్మాయిలు బంగారం - ఏసియన్ గేమ్స్ క్రికెట్ ఫైనల్లో లంకను ఓడించిన భారత్
Breaking News Live Telugu Updates: ఆసియా గేమ్స్‌లో మహిళా క్రికెట్ జట్టుకు స్వర్ణం
దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న మరో మహమ్మారి, 5 కోట్ల మంది ప్రాణాలు బలి!
Telangana BJP: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? నేతల రహస్య సమావేశాలు దేని కోసం ?
/body>