అన్వేషించండి
Anchor Sreemukhi: యాంకర్ శ్రీముఖి... ఏ డ్రస్ వేసినా చూపుల్తో చంపేస్తుంది మరి
డ్రస్సింగ్ తో సంబంధం లేకుండా చూపుల్తో ప్రేక్షకుల్ని చంపేయడం ఎలాగో యాంకర్ శ్రీముఖికి తెలిసినంత మరొకరికి తెలియదేమో! లేటెస్టుగా ఆవిడ పోస్ట్ చేసిన ఫోటోలు చూడండి. (Image Courtesy: sreemukhi / Instagram)

శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: sreemukhi / Instagram)
1/6

బుల్లితెర రాములమ్మగా పేరు పొందిన ఫేమస్ తెలుగు టీవీ యాంకర్ శ్రీముఖి లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చూశారా? ఆలస్యం ఎందుకు? ఒక లుక్ వెయ్యండి. (Image Courtesy: sreemukhi / Instagram)
2/6

ఇటీవల యాంకర్లు కూడా అందాల ప్రదర్శన చేయడం స్టార్ట్ చేశారు. శ్రీముఖి కూడా మోడ్రన్ డ్రస్ గట్రా వేస్తారు. అయితే, ఆవిడ ఎప్పుడూ హద్దులు దాటింది లేదు. డ్రసింగ్ కంటే చూపుల్తో ప్రేక్షకుల్ని చంపేయడం ఎలాగో, తన మాయలో పడేయడం ఎలాగో శ్రీముఖికి తెలిసినంత ఇంకొకరికి తెలియదేమో!? (Image Courtesy: sreemukhi / Instagram)
3/6

ట్రెడిషనల్ డ్రసింగ్ తో హల్ చల్ చెయ్యడం శ్రీముఖి స్టైల్. ఏ డ్రస్ వేసినా సరే చాలా కాన్ఫిడెంట్ గా ఆవిడ ఫోజులు ఇస్తారు. అందువల్ల, మరింత అందం వస్తుంది. ఈ ఫోటోలకు లైక్స్, కామెంట్స్ బాగా వస్తున్నాయి. (Image Courtesy: sreemukhi / Instagram)
4/6

ప్రజెంట్ స్టార్ మా, జీ తెలుగు ఛానల్స్ లో టీవీ షోలకు శ్రీముఖి యాంకరింగ్ చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. తనదైన పంచ్ డైలాగులతో షోను రక్తి కట్టిస్తున్నారు. (Image Courtesy: sreemukhi / Instagram)
5/6

బిగ్ బాస్ హౌస్ లో ఎంతో మందిని ఎంటర్టైన్ చేసిన శ్రీముఖి... మరోవైపు సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తూ వెండితెరపై తన నటనతో అభిమానులను సొంతం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. (Image Courtesy: sreemukhi / Instagram)
6/6

శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: sreemukhi / Instagram)
Published at : 01 May 2024 03:34 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఎడ్యుకేషన్
అమరావతి
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion