అన్వేషించండి

Suriya Jyotika : అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో సూర్య, జ్యోతిక.. సింపుల్​గా ఉంటూనే స్టాండర్డ్స్ పెంచేస్తారు ఈ స్టార్ కపుల్

SUJO - Suriya Jyotika Latest Photos : హీరో సూర్య, తన వైఫ్ జ్యోతికతో కలిసి.. అనంత్ అంబానీ పెళ్లికి హాజరయ్యారు. ఇద్దరూ సింపుల్​గా, ఎలిగెంట్ లుక్స్​లో కపుల్ గోల్స్ సెట్ చేశారు.

సూర్య, జ్యోతిక ఫోటోలు(Image Source : Instagram/Jyotika)

1/6
సూర్య, జ్యోతిక. వీరిద్దరికీ పెళ్లై 18 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ కొత్త జంటగానే కనిపిస్తారు. వారి కెమిస్ట్రీ ఫోటోల్లో, వీడియోల్లో చాలా బాగా కనిపిస్తుంది.(Image Source : Instagram/Jyotika)

2/6
బయటకు వెళ్లినా.. అవార్డు ఫంక్షన్ అయినా, షోలు అయినా.. ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ కపుల్ గోల్స్ సెట్ చేస్తుంటారు. ముఖ్యంగా సూర్య.. జ్యోని ప్రతి సందర్భంలో గుర్తు చేసుకుంటూ ప్రేమను వ్యక్తం చేస్తారు.(Image Source : Instagram/Jyotika)

3/6
ఇండస్ట్రీ వాళ్లకి మాత్రమే కాకుండా.. అభిమానులకు ఈ జంట ఆదర్శంగా నిలుస్తోంది. ఇద్దరూ పాజిటివ్​గా ఉంటూ.. తమ దాంపత్య జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. (Image Source : Instagram/Jyotika)

4/6
తాజాగా వీరిద్దరూ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఎలాంటి భారీ ఆభరణాలు ధరించకుండా ఇద్దరూ చాలా సింపుల్​గా వెళ్లారు.(Image Source : Instagram/Jyotika)

5/6
సంప్రాదాయంగా సూర్య పంచకట్టు కట్టుకుంటే.. జ్యో చీర కట్టుకుని.. కొప్పు పెట్టుకుని పూలతో అందంగా ముస్తాబైంది. పచ్చలహారం, గాజులు పెట్టుకుని చాలా సింపుల్​గా కనిపించారు. కానీ వారి లుక్ చాలా ఎలిగెంట్​గా కనిపించింది.(Image Source : Instagram/Jyotika)

6/6
ఈ ఫోటోలను జ్యోతిక ఇన్​స్టాలో షేర్ చేసింది. Ondra Renda Asaigal ….Ellam Sollave Or Nal Podhuma❤️ అంటూ తమ సాంగ్ లిరిక్స్​ని జోడించింది. ఇదే పాట తెలుగులో అందగాడ అందగాడ అందాలన్నీ అల్లుకోర అనే సాంగ్​కి తమిళ వెర్షన్. (Image Source : Instagram/Jyotika)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం, కుట్రతోనే చేశారా?
టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం, కుట్రతోనే చేశారా?
Tungabhadra Dam: ఎట్టకేలకు తుంగభద్ర గేటు బిగింపు, వరద నీటిని ఆపేసిన అధికారులు
ఎట్టకేలకు తుంగభద్ర గేటు బిగింపు, వరద నీటిని ఆపేసిన అధికారులు
Rythu Runa Mafi: రూ.2 లక్షల లోపు రైతు రుణాలన్నీ మాఫీ- మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన
రూ.2 లక్షల లోపు రైతు రుణాలన్నీ మాఫీ- మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన
Kolkata Doctor Case: ట్రెయినీ డాక్టర్ హత్యాచారం కేసులో ఊహించని ట్విస్ట్, పోలీసుల వెర్షన్ ఇదీ
ట్రెయినీ డాక్టర్ హత్యాచారం కేసులో ఊహించని ట్విస్ట్, పోలీసుల వెర్షన్ ఇదీ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

#PrabhasHanu Fauji Story Decoded | ప్రభాస్ హనూరాఘవపూడి కొత్త సినిమా కథ ఇదే | ABP DesamSardar Sarvai Papanna Goud | తెలంగాణలో రాజ్యాధికారాన్ని దక్కించుకున్న తొలి కల్లుగీత కార్మికుడు | ABPPonniyin Selvan 1 Bags 4 National Awards | జాతీయ అవార్డుల్లో పొన్నియన్ సెల్వన్ హవా | ABP DesamRishab Shetty National Best Actor Award | రిషభ్ శెట్టి కి జాతీయ ఉత్తమనటుడి పురస్కారం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం, కుట్రతోనే చేశారా?
టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం, కుట్రతోనే చేశారా?
Tungabhadra Dam: ఎట్టకేలకు తుంగభద్ర గేటు బిగింపు, వరద నీటిని ఆపేసిన అధికారులు
ఎట్టకేలకు తుంగభద్ర గేటు బిగింపు, వరద నీటిని ఆపేసిన అధికారులు
Rythu Runa Mafi: రూ.2 లక్షల లోపు రైతు రుణాలన్నీ మాఫీ- మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన
రూ.2 లక్షల లోపు రైతు రుణాలన్నీ మాఫీ- మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన
Kolkata Doctor Case: ట్రెయినీ డాక్టర్ హత్యాచారం కేసులో ఊహించని ట్విస్ట్, పోలీసుల వెర్షన్ ఇదీ
ట్రెయినీ డాక్టర్ హత్యాచారం కేసులో ఊహించని ట్విస్ట్, పోలీసుల వెర్షన్ ఇదీ
Prabhas-Hanu Movie: హిస్టారికల్ ఫిక్షన్‌గా ప్రభాస్, హను మూవీ-  స్టోరీ లైన్ ఇదే.. త్వరలో షూటింగ్ షురూ!
హిస్టారికల్ ఫిక్షన్‌గా ప్రభాస్, హను మూవీ- స్టోరీ లైన్ ఇదే.. త్వరలో షూటింగ్ షురూ!
Duvvada Srinivas Issue: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ సతీమణి వాణి సంచలన నిర్ణయం, భర్తతోనే ఉండేందుకు ఓకే
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ సతీమణి వాణి సంచలన నిర్ణయం, భర్తతోనే ఉండేందుకు ఓకే
Hyderabad Crime: శామీర్ పేట్ పెద్ద చెరువులో దూకి ఓ తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య
శామీర్ పేట్ పెద్ద చెరువులో దూకి ఓ తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య
Shriya Saran: మాల్దీవులో శ్రియ సందడి - బీజ్‌ ఒడ్డున ఛిల్‌ అవుతూ డిఫరెంట్ యాంగిల్లో‌ ఫోజులు
మాల్దీవులో శ్రియ సందడి - బీజ్‌ ఒడ్డున ఛిల్‌ అవుతూ డిఫరెంట్ యాంగిల్లో‌ ఫోజులు
Embed widget