అన్వేషించండి
Raashi Khanna : హల్దీ వేడుకల్లో రాశి ఖన్నా.. బంధుమిత్రులతో హాయిగా గడిపేస్తున్న బ్యూటీ
Raashi Khanna Photos : హీరోయిన్ రాశిఖన్నా తన కజిన్ వెడ్డింగ్‌లో పాల్గొంది. హల్దీ వేడుకల్లో ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేసింది. వాటిని ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/raashiikhanna)
1/7

చాలా గ్యాప్ తర్వాత మొత్తం కుటుంబంతో సయమాన్ని గడుపుతున్నట్లు రాశి ఖన్నా తెలిపింది. తన కజిన్ వెడ్డింగ్ వేడుకకోసం అందరూ ఓ చోటకు చేరినట్లు చెప్పుకొచ్చింది. (Images Source : Instagram/raashiikhanna)
2/7

కజిన్స్‌తో కలిసి హల్దీ వేడుకల్లో ఎంజాయ్ చేసింది. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. Excessive laughter and haldi stained smiles ahead. 🤪 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/raashiikhanna)
3/7

కుటుంబంలోని తన ఫేవరెట్స్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. Wholesome ♥️ The last two days have been a joy ride - a lot of crazy dancing, laughter lines deepened, and a heart overflowing with love. ♥️ Seeing familiar faces after years, catching up on lives lived and dreams chased, it felt like slipping back into the warmth of a well-loved childhood story. P.S. The wedding festivities have just begun.! #cousinswedding ♥️ అంటూ ఫ్యామిలీ గురించి రాసుకొచ్చింది. (Images Source : Instagram/raashiikhanna)
4/7

‘మద్రాస్ కేఫ్’ అనే బాలీవుడ్ సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించింది రాశి ఖన్నా. తర్వాత తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అనంతరం తెలుగులో పలు ఆఫర్లు అందుకుంది.(Images Source : Instagram/raashiikhanna)
5/7

తన అందంతోనే కాకుండా.. నటనతో కూడా రాశి ఎందరో అభిమానులను సంపాదించుకుంది. తన క్యూట్ లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో అభిమానుల హృదయాలు గెలుచుకుంది. (Images Source : Instagram/raashiikhanna)
6/7

కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా రాశి మంచి పేరే సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్లో పలు వెబ్‌సిరీస్‌లు చేస్తుంది. వచ్చిన ప్రతి మంచి అవకాశాన్ని రాశి సద్వినియోగం చేసుకుంటుంది. (Images Source : Instagram/raashiikhanna)
7/7

ప్రస్తుతం యోధ అనే సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్ర సరసన నటిస్తుంది. ఈ ఏడాదే ఈ సినిమాను విడుదల చేసే పనిలో ఉంది చిత్ర బృందం. మార్చి 15వ తేదీన టీజర్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. (Images Source : Instagram/raashiikhanna)
Published at : 20 Feb 2024 03:06 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















