బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా శెరావత్ మర్డర్ సినిమా ద్వారా బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ముద్దు సీన్లు, బికినీ సీన్లలో తగ్గేదే లే అంటుంది ఈ బ్యూటీ. అప్పట్లో స్టార్ హీరో సినిమాలకు తన మూవీస్ తో గట్టి పోటీఇచ్చింది మల్లికా..
ఆ మధ్య సినిమాలకు సడెన్‌గా బ్రేక్ ఇచ్చి మాయమైన మల్లికా...సౌత్ లో కమల్ హాసన్ ‘దశావతారం’ సినిమాలో మెరిసింది. త్వరలో ఓ తెలుగు సినిమాలో నటించబోతోందనే టాక్ వినిపిస్తోంది. ‘నాగమతి’అనే త్రిభాషా చిత్రానికి అమ్రిష్ గణేష్ దర్శకుడు. రీసెంట్‌గా ముంబైలో ప్రారంభమైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.
'బూ సబ్ కీ ఫటేకి' అనే వెబ్ సిరీస్ లో నటించిన మల్లికా.. అంతకు ముందు ఈమె జీ 5లో ‘ది స్టోరీ’లో నటించింది. జాకీచాన్‌తో ‘ది మిత్’ సినిమాలో నటించింది.
మల్లికా శెరావత్ ( image credit :Mallika Sherawat /Instagram)

Ananya Nagalla Latest Pics: జిల్ జిల్ జిగేల్ అనేలా జిమ్‌లో అనన్యా నాగళ్ళ
keerthy Suresh: బంతిపూవులా మెరిసిపోతున్న కళావతి
Ruhani Sharma Latest Photos: గ్లామర్ షోలో రుహానీ శర్మ తగ్గేదే లే
Mehreen Kaur Pirzada Latest Photos: చుడిదార్ కట్టిన చిన్నది, సూపర్ ఉన్నది - మెహరీన్ లేటెస్ట్ ఫొటోస్
Deepika padukune: డ్రెస్సా? దుప్పటి చుట్టుకున్నావా? దీపికా డ్రెస్ పై కామెంట్లు
Hyderabad: రేపు Hydకి ప్రధాని మోదీ, ఈ రూట్లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ
KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా
Amalapurama Protests: అమలాపురం విధ్వంసం కేసులో కీలక పురోగతి- కారకులైన 46 మంది అరెస్టు- 72 మంది కోసం గాలింపు
Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్