అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Poorna Blessed With Baby Boy : పండంటి మగబిడ్డకు జన్మ ఇచ్చిన పూర్ణ
నటి పూర్ణ తల్లి అయ్యారు. ఈ రోజు పండంటి మగబిడ్డకు జన్మ ఇచ్చినట్లు ఆమె సోషల్ మీడియాలో తెలిపారు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని ఆమె ఫ్యామిలీ వర్గాలు తెలిపారు.
![నటి పూర్ణ తల్లి అయ్యారు. ఈ రోజు పండంటి మగబిడ్డకు జన్మ ఇచ్చినట్లు ఆమె సోషల్ మీడియాలో తెలిపారు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని ఆమె ఫ్యామిలీ వర్గాలు తెలిపారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/04/d4bf6e2a44b8587ba73832f7e70e74891680604030409313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పండంటి మగబిడ్డకు జన్మ ఇచ్చిన పూర్ణ (Image Courtesy : Shamna Kkasim ( purnaa ) / Instagram)
1/8
!['సీమ టపాకాయి', 'నువ్విలా నేనిలా', 'అవును' 'లడ్డు బాబు' చిత్రాల్లో కథానాయికగా నటించిన మలయాళ భామ పూర్ణ. 'శ్రీమంతుడు', 'దృశ్యం 2', 'అఖండ' వంటి సూపర్ హిట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. నాని లేటెస్ట్ హిట్ 'దసరా' సినిమాలో కూడా పూర్ణ కీలక పాత్రలో కనిపించారు. ఈ రోజు ఆమె పండంటి బిడ్డకు జన్మ ఇచ్చారు. (Image Courtesy : Shamna Kkasim ( purnaa ) / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/04/3a2b26c304a4f726eeef6d7876cd10cfadcff.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'సీమ టపాకాయి', 'నువ్విలా నేనిలా', 'అవును' 'లడ్డు బాబు' చిత్రాల్లో కథానాయికగా నటించిన మలయాళ భామ పూర్ణ. 'శ్రీమంతుడు', 'దృశ్యం 2', 'అఖండ' వంటి సూపర్ హిట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. నాని లేటెస్ట్ హిట్ 'దసరా' సినిమాలో కూడా పూర్ణ కీలక పాత్రలో కనిపించారు. ఈ రోజు ఆమె పండంటి బిడ్డకు జన్మ ఇచ్చారు. (Image Courtesy : Shamna Kkasim ( purnaa ) / Instagram)
2/8
![పూర్ణ గత ఏడాది అక్టోబర్ 25న వివాహం చేసుకున్నారు. అప్పటికి నాలుగు నెలల క్రితమే నిశ్చితార్థం జరిగినట్లు వెల్లడించారు. అరబిక్ సంప్రదాయం ప్రకారం దుబాయ్ దేశంలో బాయ్ ఫ్రెండ్ షానిద్ అసిఫ్ అలీ, పూర్ణ వివాహం జరిగింది. కొన్ని రోజులుగా బేబీ బంప్ ఫోటోలను కూడా పూర్ణ పోస్ట్ చేస్తూ వచ్చారు. (Image Courtesy : Shamna Kkasim ( purnaa ) / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/04/7af33a63ab6e14230bda100add983e87c0106.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పూర్ణ గత ఏడాది అక్టోబర్ 25న వివాహం చేసుకున్నారు. అప్పటికి నాలుగు నెలల క్రితమే నిశ్చితార్థం జరిగినట్లు వెల్లడించారు. అరబిక్ సంప్రదాయం ప్రకారం దుబాయ్ దేశంలో బాయ్ ఫ్రెండ్ షానిద్ అసిఫ్ అలీ, పూర్ణ వివాహం జరిగింది. కొన్ని రోజులుగా బేబీ బంప్ ఫోటోలను కూడా పూర్ణ పోస్ట్ చేస్తూ వచ్చారు. (Image Courtesy : Shamna Kkasim ( purnaa ) / Instagram)
3/8
![డెలివరీ తర్వాత ఫోటోలను పూర్ణ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (Image Courtesy : Shamna Kkasim ( purnaa ) / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/04/86b4ccc2440cbaca89d906b1f9904cb762c83.jpg?impolicy=abp_cdn&imwidth=720)
డెలివరీ తర్వాత ఫోటోలను పూర్ణ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (Image Courtesy : Shamna Kkasim ( purnaa ) / Instagram)
4/8
![తనకు డెలివరీ చేసిన వైద్యులు, కుటుంబ సభ్యులతో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన పూర్ణ (Image Courtesy : Shamna Kkasim ( purnaa ) / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/04/2d5552dead7b4aa96f0943f12e862cda28b29.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తనకు డెలివరీ చేసిన వైద్యులు, కుటుంబ సభ్యులతో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన పూర్ణ (Image Courtesy : Shamna Kkasim ( purnaa ) / Instagram)
5/8
![బేబీ బంప్ తో పూర్ణ ఫోటోషూట్ (Image Courtesy : Shamna Kkasim ( purnaa ) / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/04/2eb437a3dd3b9ab913d12ad4626dbc33356c2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బేబీ బంప్ తో పూర్ణ ఫోటోషూట్ (Image Courtesy : Shamna Kkasim ( purnaa ) / Instagram)
6/8
![పూర్ణ శ్రీమంతం (Image Courtesy : Shamna Kkasim ( purnaa ) / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/04/e39963d8fb007b9dea30a2cc4c7f4a539f415.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పూర్ణ శ్రీమంతం (Image Courtesy : Shamna Kkasim ( purnaa ) / Instagram)
7/8
![పూర్ణ (Image Courtesy : Shamna Kkasim ( purnaa ) / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/04/ddb58b3b00a74637135473376ace0328c4d55.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పూర్ణ (Image Courtesy : Shamna Kkasim ( purnaa ) / Instagram)
8/8
![పూర్ణ (Image Courtesy : Shamna Kkasim ( purnaa ) / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/04/53354489d099dd787d63bb632845ab309be84.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పూర్ణ (Image Courtesy : Shamna Kkasim ( purnaa ) / Instagram)
Published at : 04 Apr 2023 04:00 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
రాజమండ్రి
సినిమా
ఆధ్యాత్మికం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement