అన్వేషించండి
Pooja Hegde: పూజ హెగ్డే రెడ్ అలర్ట్ - ఈ బుట్టబొమ్మను ఇలా చూస్తే చూపు తిప్పుకోలేరంతే..
Pooa Hegde Photos: ఎర్ర చీరలో 'బుట్టబొమ్మ' పూజ హెగ్డే స్టన్నింగ్ లుక్ నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాజా ఈ భామ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది.
All Images Credit: hegdepooja/Instagram
1/5

Pooja Hegde Photos: 'బుట్టబొమ్మ' పూజ హెగ్డే రెడ్ అలర్ట్ ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. రెడ్ కలర్ ఫ్యాన్సీ చీరలో కుందనపు బొమ్మలా మెరిసిపోయింది.
2/5

ప్రస్తుతం పూజ హెగ్గే ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. అవును.. పూజను ఇలా చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే, క్యాప్షన్ సరిగ్గా సెట్ అయ్యిందంటూ ఆమెపై పోస్ట్‌పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నాయి.
Published at : 06 Jul 2024 11:06 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















