అన్వేషించండి
Malvi Malhotra: టాలీవుడ్ ట్రెండింగ్ బ్యూటీ మాల్వి మల్హోత్రా, ఇంతకీ ఈ ముద్దుగుమ్మ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
‘తిరగబడరా సామి‘ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది నార్త్ బ్యూటీ మాల్వి మల్హోత్రా. మూవీ రిలీజ్ కు ముందే రాజ్ తరుణ్ వివాదంతో ట్రెండింగ్ లో నిలిచింది. ఇంతకీ ఈ మాల్వి ఎవరో తెలుసా?
హీరోయిన్ మాల్వి మల్హోత్రా(Photo Credit: MALVI MALHOTRA/Instagram)
1/8

రాజ్ తరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘తిరగబడరా సామి’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది మాల్వి మల్హోత్రా. ఈ మూవీతో ఆమె తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.Photo Credit: MALVI MALHOTRA/Instagram
2/8

మాల్వి తొలి తెలుగు సినిమా విడుదలకాక ముందే రాజ్ తరణ్ వివాదంతో ఆమె పేరు వార్తల్లోకి వచ్చింది. ఆమె కారణంగా రాజ్ తరుణ్ తనకు దూరం అయ్యాడని అతడి గర్ల్ ఫ్రెండ్ లావణ్య ఆరోపించింది. అంతేకాదు, రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇండస్ట్రీలో సంచలనం కలిగించింది. Photo Credit: MALVI MALHOTRA/Instagram
Published at : 06 Jul 2024 02:49 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆటో
జాబ్స్
హైదరాబాద్
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















