అన్వేషించండి
Anasuya Bharadwaj: అంతగా సిగ్గుపడుతున్నావేంటి అనసూయ - రెడ్ శారీలో రంగమత్త అదుర్స్ కదూ!
Anasuya Bharadwaj Photos: స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న కొత్త గేమ్ షోలో 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గాళ్స్' కోసం అనసూయ ఎర్రచీర కట్టింది.ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది..చూస్తే మీరు అయిపోతారంతే...
అనసూయ భరద్వాజ్(Image Credit: Anasuya Bharadwaj/Instagram)
1/7

'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గాళ్స్'షో తో అనసూయ మళ్లీ స్మాల్ స్క్రీన్ పై రీ ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇస్తూనే కోటు విప్పి రచ్చరచ్చ చేసింది... షో లో సెగలు పుట్టించేసింది. లేటెస్ట్ షో కోసం ఎర్రచీరకట్టి హొయలు పోయింది...ఇవే ఆ ఫొటోస్
2/7

‘జబర్దస్త్’తో సహా పలు టీవీ షోస్ తో పాపులార్టీ సంపాదించిన అనసూయ మూడేళ్లుగా ఇండస్ట్రీలో బిజీ అయింది. అంతకుముందు పలు సినిమాల్లో మెరిసినా రంగస్థంలో రంగమ్మత్తగా నటించిన తర్వాత సిల్వర్ స్క్రీన్ పై మరింత బిజీ అయింది
Published at : 06 Jul 2024 12:26 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion



















