అన్వేషించండి
Satyabhama Serial Today December 25 Highlights: సత్య vs క్రిష్ ప్రేమ యుద్ధం కాదు పొలిటికల్ వార్.. లెక్కలు మారాల్సిందే - సత్యభామ డిసెంబర్ 25 హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. మహదేవయ్య రివర్స్ గేమ్ మొదలుపెట్టాడు... ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....
Satyabhama Serial Today December 25 Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/10

మహదేవయ్యకి MLA టికెట్ రావడంతో సంబరాలు చేస్తాడు. ఆ తర్వాత నామినేషన్ ఫాం తీసుకొచ్చేందుకు వెళతానంటే..ఒకటా రెండా చిన్న కోడలా అంటాడు మహదేవయ్య..రెండెందుకు అని క్రిష్ అంటే.. మావయ్యకి సెంటిమెంట్ ఏమో అని సెటైర్ వేస్తుంది సత్య..
2/10

క్రిష్ నామినేషన్ ఫామ్ తీసుకొచ్చేందుకు వెళుతుండగా మా స్థలాన్ని ఓ రాక్షసుడు కబ్జా చేశాడు మీరే సహాయం చేయగలరని ఓ మహిళ వచ్చి ప్రాధేయపడుతుంది. వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అని చెబుతాడు మహదేవయ్య. వాడు మీ మనిషే కేశవ అని చెబుతుంది. నేను చేసేదేం లేదు పోమ్మా అని పంపించేస్తాడు
Published at : 25 Dec 2024 09:33 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















