అన్వేషించండి

Brahmamudi December 25th Episode: అసలు శత్రువు స్వప్నే..కావ్యకు పెద్ద షాకే ఇది - బ్రహ్మముడి డిసెంబరు 25 ఎపిసోడ్ హైలెట్స్!

Brahmamudi Today Episode: కావ్య పేరుమీద ఆస్తి మొత్తం రాసేసాడు సీతారామయ్య. దీంతో కావ్యకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఇంట్లో వాళ్లంతా డబ్బుకోసం పీక్కుతింటున్నారు... ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Brahmamudi December 25th Episode (Disney Plus Hotstar/ Star Maa)

1/10
కోట్ల ఆస్తిని చిల్లగా ఖర్చుచేయడం నాకు ఇష్టంలేదంటూ ఇడ్లీ ఒక్కటే ప్రిపేర్ చేస్తుంది కావ్య. ధాన్యలక్ష్మి, రుద్రాణి రచ్చ చేస్తారు. ప్రకాశానికి ధాన్యం కంప్లైంట్ చేసినా..కావ్య చేస్తోన్నది మంచి పనే అని సపోర్ట్ చేస్తాడు. నేను ఆన్ లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాను ఎవరు ఆపుతారో చూస్తానంటుంది ధాన్యం

2/10
ఆకలి అనగానే కడుపునిండా భోజనం పెట్టే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావంటే..ఏదో కారణం ఉండి ఉంటుందని అర్థం చేసుకున్నా అంటుంది అపర్ణ. కారణం ఉంది అత్తయ్యా..చెప్పే రోజు వస్తే మీకే ముందు చెబుతాను..అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అంటుంది కావ్య.

3/10
కావ్య లోపలకు రావడం చూసి రుద్రాణి కావాలానే టిఫిన్ల లిస్ట్ చెప్పి చాలా ఉన్నాయ్ రా ధాన్యలక్ష్మి అని పిలుస్తారు.  నువ్వు మాతో పాటూ తిను అని స్వప్నను ధాన్యలక్ష్మి అంటే..అడ్డమైన గడ్డి తినొద్దని డాక్టర్ చెప్పారంటుంది. వీళ్లని కంట్రోల్ చేద్దామంటే రెచ్చిపోతున్నారు.. వీళ్లని ఎలా కంట్రోల్ చేయాలో ఏంటో అనుకుంటుంది.

4/10
సీతారామయ్యను చూస్తూ ఇందిరాదేవి కన్నీళ్లుపెట్టుకుంటుంది. నువ్వు వదిలి వెళ్లిపోతే ఆస్తుల కోసం అనుబంధాలను వదులుకునే కుటుంబంలో దిక్కులేని పక్షిని అయిపోతానని భయంగా ఉంది బావా అంటుంది.ఇంతలో అక్కడకు వచ్చిన రాజ్, కావ్య నచ్చచెబుతారు. బిల్ కట్టమని చెప్పి కల్యాణ్  కి  ఐదు లక్షలు కట్టమని చెక్ ఇస్తాడు రాజ్..

5/10
ఏం వంట చేశావ్ అని శాంతను అడుగుతుంది రుద్రాణి. తోటకూర పప్పు, మజ్జిగ అని శాంత  చెబితే గేదేలు, గొర్రెలు తినేది ఏం చేయలేదా అని ధాన్యలక్ష్మీ అంటే..చికెన్, మటన్, ఫ్రాన్స్ అని ధాన్యం వంతపాడుతుంది.  అమ్మగారు వద్దన్నారు అని చెబుతుంది. తినే ఇంట్రెస్ట్ లేదంటారు.

6/10
మనకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకుందాం అని  కార్డ్స్ తీస్తారు...అవి బ్లాక్ అయి ఉండడంతో షాక్ అవుతారు. ఉదయం టిఫిన్ ఎఫెక్ట్ ఇది అనుకుంటారు. పద వెళ్లి నిలదీద్దాం అంటారు. బ్యాంక్ కు కాల్ చేసి సుభాష్ అడిగితే కావ్య మేడం మెయిల్ చేశారు కార్డ్స్ బ్లాక్ చేశాను అంటారు.  ఆ మాట విని ఇద్దరూ రెచ్చిపోతారు..

7/10
కావ్య - రాజ్ వెళుతుంటే రాజ్ కు బ్యాంక్ నుంచి జీరో బ్యాలెన్స్ మెసేస్ వస్తుంది. ఐదు లక్షలు క్లియర్ చేయమని మెసేజ్ వచ్చింది కానీ జీరో బ్యాలెన్స్ అని మెసేజ్ వచ్చిందని చెబుతాడు..ఇద్దరూ షాక్ అవుతారు. కంపెనీ వాళ్లు 25 లక్షలు డ్రా చేశారా అని మేనేజర్‌కు కాల్ చేస్తే.. 20 లక్షలు వాడుకోమన్నారు కదా. కానీ, 15 లక్షలే ఉన్నాయంటారు.

8/10
ఇంకా పది లక్షలు ఏమైనట్టు అని రాజ్ అంటాడు. వచ్చేటప్పుడు మా అక్కకు ఖాళీ చెక్ ఇచ్చి వచ్చాను కదా..అదేమైనా డ్రా చేసిందంటారా అని కావ్య అంటుంది.  మా పిన్ని, అత్త అయితే ఆస్తిలో హక్కుందని చేస్తారు. కానీ, స్వప్న ఎందుకు అలా చేస్తుందంటాడు రాజ్.  స్వప్న లిఫ్ట్ చేయదు. ఇప్పటికిప్పుడు పది లక్షలు అంటే ఎలా తీసుకొస్తాం అని రాజ్ అంటాడు.

9/10
ఆకలితో ఉన్న ధాన్యలక్ష్మీ, రుద్రాణి..ఇంకాసేపు తినకుండా ఉంటే షుగర్ లెవెల్స్ పడిపోతాయ్ మావల్లకాదంటారు. పద పెట్టిన గడ్డి తినేసి ఇచ్చిన కుడితి తాగేద్దాం అనుకుంటారు. వెళ్లి శాంతను వడ్డించమంటారు.. మిగిలినది పాడైపోతుందని ఇప్పుడే ముష్టివాళ్లకు పెట్టేశాను అంటుంది శాంత.

10/10
బ్రహ్మముడి డిసెంబరు 26  ఎపిసోడ్ లో కావ్య రాగానే కార్డ్స్ ఎందుకు బ్లాక్ చేశావని నిలదీస్తారు. మరి మీ అక్కకు మాత్రం గోల్డ్ నెక్లెస్  కొనొచ్చా అని నిలదీస్తారు. ఈ నెక్లెస్ కొనడానికి నీకు డబ్బు ఎక్కడిది అని స్వప్నను నిలదీస్తుంది. నువ్వే కదా చెక్ ఇచ్చావ్ అని స్వప్న అంటుంది. అందరూ షాక్ అవుతారు...

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ఏపీకి రూ.446 కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, పవన్ కళ్యాణ్‌ శాఖలకు కేటాయింపు
ఏపీకి రూ.446 కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, పవన్ కళ్యాణ్‌ శాఖలకు కేటాయింపు
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Students Protest WalK: చెప్పులు లేకుండా 18 కిలోమీటర్లు నడిచి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గురుకుల విద్యార్థులు
చెప్పులు లేకుండా 18 కిలోమీటర్లు నడిచి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గురుకుల విద్యార్థులు
CM Chandrababu: దేశగతిని మార్చిన వాజ్‌పేయి దూరదృష్టి,  ఆయన ఆలోచన తీరు విలక్షణమైనది: చంద్రబాబు
దేశగతిని మార్చిన వాజ్‌పేయి దూరదృష్టి, ఆయన ఆలోచన తీరు విలక్షణమైనది: చంద్రబాబు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP DesamPV Sindhu Wedding Photos | పీవీ సింధు, వెంకట దత్త సాయి పెళ్లి ఫోటోలు | ABP DesamAllu Arjun Police Enquiry Questions | పోలీసు విచారణలో అదే సమాధానం చెబుతున్న అల్లు అర్జున్ | ABP DesamICC Champions Trophy 2025 Schedule | పంతం నెగ్గించుకున్న బీసీసీఐ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ఏపీకి రూ.446 కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, పవన్ కళ్యాణ్‌ శాఖలకు కేటాయింపు
ఏపీకి రూ.446 కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, పవన్ కళ్యాణ్‌ శాఖలకు కేటాయింపు
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Students Protest WalK: చెప్పులు లేకుండా 18 కిలోమీటర్లు నడిచి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గురుకుల విద్యార్థులు
చెప్పులు లేకుండా 18 కిలోమీటర్లు నడిచి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గురుకుల విద్యార్థులు
CM Chandrababu: దేశగతిని మార్చిన వాజ్‌పేయి దూరదృష్టి,  ఆయన ఆలోచన తీరు విలక్షణమైనది: చంద్రబాబు
దేశగతిని మార్చిన వాజ్‌పేయి దూరదృష్టి, ఆయన ఆలోచన తీరు విలక్షణమైనది: చంద్రబాబు
Jr NTR: అభిమాని ఆస్పత్రి బిల్స్ అన్నీ క్లియర్ చేసిన తారక్... ఇప్పుడైనా విమర్శలు ఆపేస్తారా?
అభిమాని ఆస్పత్రి బిల్స్ అన్నీ క్లియర్ చేసిన తారక్... ఇప్పుడైనా విమర్శలు ఆపేస్తారా?
Viral Video: సెక్స్ వర్కర్‌తో ఓ రోజు గడిపిన ఇన్‌ఫ్లూయన్సర్స్ - ఆ పని  కోసం కాదు - వీడియో చూస్తే శభాష్ అంటారు !
సెక్స్ వర్కర్‌తో ఓ రోజు గడిపిన ఇన్‌ఫ్లూయన్సర్స్ - ఆ పని కోసం కాదు - వీడియో చూస్తే శభాష్ అంటారు !
Telangana CM Revanth Comments On Manipur: మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
New Governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
Embed widget