అన్వేషించండి
Brahmamudi December 24th Episode: కళావతికి థ్యాంక్స్ చెప్పి మురిసిన రాజ్.. కావ్య కొంప ముంచేసిన స్వప్న - బ్రహ్మముడి డిసెంబరు 24 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: ఎట్టకేలకు అత్తారింట్లో అడుగుపెట్టింది కావ్య పేరుమీద ఆస్తి మొత్తం రాసేసాడు సీతారామయ్య. దీంతో కావ్యకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
Brahmamudi December 24th Episode (Disney Plus Hotstar/ Star Maa)
1/11

పెట్టే ప్రతి పైసాకి లెక్క చెప్పాల్సిందే అని కావ్య స్ట్రాంగ్ గా చెబుతుంది. మీ మనవరాలు రెచ్చిపోయి మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరా అంటూ ఇందిరాదేవిని నిలదీస్తారు ధాన్యలక్ష్మి, రుద్రాణి. మీరంతా కలసి నన్ను పిచ్చిదాన్ని చేస్తారని ఆయన ఊహించే ఇలా చేశారని ఇందిరాదేవి అంటుంది. అపర్ణ, రాజ్ కూడా కావ్యకు సపోర్ట్ చేస్తారు
2/11

రాజ్ నువ్వు కూడా అంతేనా అని రుద్రాణి అంటే.. నానమ్మే ఏమీ అనలేనప్పుడు నేనేం అంటాను అంటాడు..తను ఎలా చెబితే అలా నడుచుకుందాం అంటాడు. థ్యాంక్స్ మీకు బాగా అర్థమైంది..వీళ్లకి డైజెస్ట్ అయ్యేందుకు టైమ్ పట్టేలా ఉంది అంటుంది. ఇంకా ఎనీ డౌట్స్ అంటే... నో డౌట్స్ ఆట మొదలైనట్టుందాడు ప్రకాశం
Published at : 24 Dec 2024 09:55 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















