అన్వేషించండి
Malvi Malhotra: పింక్ శారీలో మాల్వి మల్హోత్రా- అదిరేటి పోజులతో అందాల కనువిందు
అందాల తార మాల్వి మల్హోత్రా అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పింక్ శారీలో అందాల కనువిందుతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
హీరోయిన్ మాల్వి మల్హోత్రా(Photo Credit: MALVI MALHOTRA/Instagram)
1/6

నార్త్ బ్యూటీ మాల్వి మల్హోత్రా తెలుగులో ‘తిరగబడరా సామి‘ సినిమాలో నటిస్తున్నది. Photo Credit: MALVI MALHOTRA/Instagram
2/6

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మాాల్వి హీరోయిన్ గా నటిస్తోంది. Photo Credit: MALVI MALHOTRA/Instagram
3/6

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. Photo Credit: MALVI MALHOTRA/Instagram
4/6

తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన పింక్ శారీ ఫోటోలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: MALVI MALHOTRA/Instagram
5/6

అమ్మడు అందాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Photo Credit: MALVI MALHOTRA/Instagram
6/6

అటు రాజ్ తరుణ్-లావణ్య వివాదంతో మాల్వి పేరు ప్రధానంగా వినిపించడం ఇండస్ట్రీలో సంచలనం కలిగించింది. Photo Credit: MALVI MALHOTRA/Instagram
Published at : 07 Jul 2024 07:30 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
కర్నూలు
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















