అన్వేషించండి
Kavya Kalyanram: కావ్య కళ్యాణ్ రామ్ శారీ ఫోటోస్... పొట్టి పిల్ల ఎంత అందంగా ఉందో!
Kavya Kalyanram Instagram: అచ్చమైన తెలుగు అమ్మాయి కావ్య కళ్యాణ్ రామ్ చీర కట్టారు. ఆ చీరలో ఆమె అందంగా ఉన్నారని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. ఆ ఫోటోలు మీరూ చూడండి.
శారీలో కావ్య కళ్యాణ్ రామ్ ఫోటోలు చూడండి. (Image Courtesy: kavya_kalyanram / Instagram)
1/6

Kavya Kalyanram Latest Photos: చీర కడితే ఏ అమ్మాయి అయినా సరే అందంగా ఉంటుందని అందరూ చెప్పే మాట. శారీలో కావ్య కళ్యాణ్ రామ్ ఫోటోలు చూస్తే ఎవరైనా ఆ మాటే అంటారు. (Image Courtesy: kavya_kalyanram / Instagram)
2/6

కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన సినిమాలు సూపర్ హిట్. హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆమె చేసిన సినిమాలు హిట్టు. సైజ్ జీరో పెర్సనాలిటీతో కాకుండా నటనతో అందరినీ మెప్పిస్తున్న భామ కావ్య. (Image Courtesy: kavya_kalyanram / Instagram)
Published at : 07 Jul 2024 08:47 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పర్సనల్ ఫైనాన్స్
క్రైమ్
రాజమండ్రి
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion


















