అన్వేషించండి

Khushbu Sundar: నటి ఖుష్బూ సుందర్‌కి గాయం - ఆందోళన వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్‌

Khushbu Sundar: ఒకప్పుటి హీరోయిన్‌ ఖుష్బూ గాయపడ్డారు. తాజాగా ఆమె కాలికి కట్టుతో ఉన్న ఫోటో షేర్‌ చేసింది. దీంతో ఆమె ఫ్యాన్స్‌ అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Image Credit: khushsundar/Instagram

1/6
Khushbu Sundar Injured: ఒకప్పటి హీరోయిన్, సీనియర్ నటి ఖుష్బూ సుందర్‌ చేసిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అది ఆమె ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2/6
ఇంతకి ఆమె ఏం పోస్ట్‌  చేసిందంటే..
ఇంతకి ఆమె ఏం పోస్ట్‌ చేసిందంటే.. "నేను, నా బెస్టీ.. గ్రేట్‌ కంపెనీ (Me and my bestie, great company)" అంటూ మోకాలికి కట్టుతో ఉన్న ఫోటో షేర్ చేసింది. ఈ సందర్భంగా తాను గాయపడినట్టు చెబుతూ ఈ పోస్ట్‌ చేసింది.
3/6
అయితే గాయానికి కారణాలేంటి? ఈ గాయం ఎలా జరిగిందనేది? ఆమె వెల జరిగింది? అనే దాని గురించి బయటపెట్టలేదు. దీంతో ఆమె ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌ ఆమెకు ఏమైందా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఖుష్బూను కూడా ప్రశ్నిస్తున్నారు.

4/6
ఆమె త్వరలోగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే ఇటీవల గాయపడ్డ ఖుష్బూ ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నట్టు ఈ పోస్ట్‌ ద్వారా ఆమె చెప్పకనే చెప్పింది. ఉత్తరాదికి చెందిన ఖుష్బూ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది.

5/6

6/6
తన కెరీర్‌లో ఇప్పటి వరకు 200లకు చిత్రాలు చేసిన ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్, టీవీ సీరియల్స్‌తోనూ నటించింది. ప్రస్తుతం పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉన్న ఖుష్బూ అప్పుడప్పుడు టీవీ షోలోనూ మెరుస్తోంది.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget