అన్వేషించండి
Nayanthara : క్రిస్మస్ వెకేషన్లో నయనతార.. పారిస్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్
Nayanthara in Christmas Vacation : స్టార్ హీరోయిన్ నయనతార తన క్రిస్మస్ను పారిస్‌లో జరుపుకుంటుంది. ఫ్యామిలీతో కలిసి వెళ్లి ఎంజాయ్ చేస్తోంది.
నయనతార ఫ్యామిలీ ఫోటోలు(Images Source : Instagram/Nayanthara)
1/6

నయనతార భర్త, పిల్లలతో కలిసి పారిస్ వెళ్లింది. ఈసారి ఆమె క్రిస్మస్ను అక్కడే చేసుకోనుంది. (Images Source : Instagram/Nayanthara)
2/6

రెడ్ కలర్ డ్రెస్‌లో పిల్లలను ఎత్తుకుని.. పోనిటైల్ వేసుకుని.. వారితో కలిసి తిరుగుతూ.. ఎంజాయ్ చేస్తూ.. క్రిస్మస్ వైబ్స్‌ని రెట్టింపు చేస్తోంది నయనతార. (Images Source : Instagram/Nayanthara)
Published at : 25 Dec 2024 10:37 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















