అన్వేషించండి

Rashmi Gautam: 'బాయ్స్ హాస్టల్' లో రష్మీ హాట్ ఫోజులు - పొట్టి నిక్కరులో అందాల విందు!

అందాల యాంకర్ రష్మీ గౌతమ్ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ 'బాయ్స్ హాస్టల్' ను గుర్తు చేసుకుంది. పొట్టి నిక్కరులో వయ్యారాలు పోతూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

రష్మీ గౌతమ్ 'బాయ్స్ హాస్టల్' ఫోటోలు (Image Credit: Rashmi Gautam Instagram)

1/10
రష్మీ గౌతమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్లలో ఆమె ఒకరు.

2/10
వచ్చీ రాని తెలుగులో తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. చిట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపిస్తూ యువ హృదయాలను ఆకర్షిస్తోంది.

3/10
ప్రస్తుతం ఓవైపు యాంకరింగ్ గా స్మాల్ స్క్రీన్ మీద అదరగొడుతూనే, మరోవైపు ఛాన్స్ వచ్చినప్పుడల్లా అడపా దడపా సినిమాలు చేస్తూ బిగ్ స్క్రీన్ పై అలరిస్తోంది.

4/10
అలానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, రెగ్యులర్ గా తన లేటెస్ట్ ఫొటోలు వీడియోలతో కనువిందు చేస్తూ ఉంటుంది.

5/10
ఇందులో భాగంగా తాజాగా అమ్మడు 'బాయ్స్ హాస్టల్' సినిమా నుంచి కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

6/10
వైట్ షర్ట్, డెనిమ్ షార్ట్ ధరించి వయ్యారాలు ఒలకబోస్తూ ఓ జీపుని వాష్ చేస్తూ రచ్చ చేసింది.

7/10
రష్మీ గౌతమ్ ఫోటోలకు నెటిజన్ల నుంచి అనూహ్య రెస్పాన్స్ వస్తోంది. లైక్స్, కామెంట్స్ తో నెట్టింట వైరల్ చేస్తున్నారు.

8/10
కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్టయిన 'హాస్టల్ హుడుగురు బేకాగిదరే' చిత్రాన్ని 'బాయ్స్ హాస్టల్' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో రష్మీ గెస్ట్ రోల్ పోషించింది.

9/10
తెలుగు నేటివిటీ కోసం 'బాయ్స్ హాస్టల్' లో రష్మీ గౌతమ్ ను భాగం చేస్తూ కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేశారు.

10/10
రష్మీ గౌతమ్ లెక్చరర్ పాత్రలో కనిపించింది. 'ఇది ప్యాంటసీ కదా, ఏమైనా జరగొచ్చు' అంటూ అందాలు ఆరబోసింది. అలానే 'భోళా శంకర్' లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించింది.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Embed widget