అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Laya: హైదరాబాద్‌లో నటి లయ - వచ్చీ రాగానే వివాదం, ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్!
నటి లయ అమెరికా నుంచి హైదరాబాదుకు వచ్చి రాగానే వివాదంలో చిక్కుకున్నారు. ఇందుకు కారణం చిలుకలే.
![నటి లయ అమెరికా నుంచి హైదరాబాదుకు వచ్చి రాగానే వివాదంలో చిక్కుకున్నారు. ఇందుకు కారణం చిలుకలే.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/20c2b4503a39d840f0d165206e8e1a7f1677494401854239_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Laya/Instagram
1/10
![లయ పేరు వినగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది ‘స్వయంవరం’ మూవీనే. ఆ తర్వాత ‘ప్రేమించు’, ‘నీ ప్రేమకై’, ‘హనుమాన్ జంక్షన్’ వంటి సినిమాలతో తెలుగు అభిమానులకు మరింత దగ్గరయ్యారు లయ. ఆ తర్వాత సినిమాలకు వీడ్కోలు చెప్పి.. పెళ్లి చేసుకుని ఇప్పుడు అమెరికాలో సెటిలయ్యారు. 2018లో విడుదలైన రవితేజ, ఇలియానా మూవీ ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీ తర్వాత మళ్లీ లయ నటించలేదు. ఆ మూవీలో లయ కుమార్తె కూడా నటించింది. ఇప్పుడు ఆమె పిల్లలు చాలా పెద్దవాళ్లయ్యారు. లయ సినిమాలకు దూరమైనా, నటన, డ్యాన్స్‌పై మాత్రం ప్రేమను చంపుకోలేదు. ఇప్పటికీ ఆమె సోషల్ మీడియా ద్వారా తన ప్రతిభను కనబరుస్తూనే ఉంది. బోలెడన్ని డ్యాన్స్ వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ.. అలరిస్తోంది. అయితే, లయ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ఇటీవలే హైదరాబాద్ వచ్చారు. అనంతరం ఆమె ఇంట్లోని పంజరంలో ఉన్న చిలకలతో ఫొటోలు దిగారు. తనని తాను యానిమల్/బర్డ్ లవర్‌గా పేర్కొన్నారు. అయితే, నెటిజనులు మాత్రం దీన్ని వేరేగా తీసుకున్నారు. మీకు నిజంగానే పక్షులపై ప్రేమ ఉంటే.. వాటిని స్వేచ్ఛగా ఎగరనివ్వండి. అలా పంజారాల్లో పెట్టి బంధించకండి. మీకు మాత్రం స్వేచ్ఛ కావాలి. వాటికి అవసరం లేదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి, దీనిపై లయ ఏం సమాధానం చెబుతారో చూడాలి. - Image Credit: Laya/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/2d4f3bac92f46925258619ca595a098cdb8a2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లయ పేరు వినగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది ‘స్వయంవరం’ మూవీనే. ఆ తర్వాత ‘ప్రేమించు’, ‘నీ ప్రేమకై’, ‘హనుమాన్ జంక్షన్’ వంటి సినిమాలతో తెలుగు అభిమానులకు మరింత దగ్గరయ్యారు లయ. ఆ తర్వాత సినిమాలకు వీడ్కోలు చెప్పి.. పెళ్లి చేసుకుని ఇప్పుడు అమెరికాలో సెటిలయ్యారు. 2018లో విడుదలైన రవితేజ, ఇలియానా మూవీ ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీ తర్వాత మళ్లీ లయ నటించలేదు. ఆ మూవీలో లయ కుమార్తె కూడా నటించింది. ఇప్పుడు ఆమె పిల్లలు చాలా పెద్దవాళ్లయ్యారు. లయ సినిమాలకు దూరమైనా, నటన, డ్యాన్స్‌పై మాత్రం ప్రేమను చంపుకోలేదు. ఇప్పటికీ ఆమె సోషల్ మీడియా ద్వారా తన ప్రతిభను కనబరుస్తూనే ఉంది. బోలెడన్ని డ్యాన్స్ వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ.. అలరిస్తోంది. అయితే, లయ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ఇటీవలే హైదరాబాద్ వచ్చారు. అనంతరం ఆమె ఇంట్లోని పంజరంలో ఉన్న చిలకలతో ఫొటోలు దిగారు. తనని తాను యానిమల్/బర్డ్ లవర్‌గా పేర్కొన్నారు. అయితే, నెటిజనులు మాత్రం దీన్ని వేరేగా తీసుకున్నారు. మీకు నిజంగానే పక్షులపై ప్రేమ ఉంటే.. వాటిని స్వేచ్ఛగా ఎగరనివ్వండి. అలా పంజారాల్లో పెట్టి బంధించకండి. మీకు మాత్రం స్వేచ్ఛ కావాలి. వాటికి అవసరం లేదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి, దీనిపై లయ ఏం సమాధానం చెబుతారో చూడాలి. - Image Credit: Laya/Instagram
2/10
![లయ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Laya/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/2249a943ea6efe8fc7ad9585bb7bdd376bef5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లయ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Laya/Instagram
3/10
![లయ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Laya/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/c88467d21e3fa94828665fc0e6502bec6d748.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లయ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Laya/Instagram
4/10
![లయ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Laya/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/2cb6000b05c0b75651a309fd0ad7afb8cadad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లయ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Laya/Instagram
5/10
![లయ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Laya/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/afff421cc1c00f27502ad08feb1640d32f01e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లయ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Laya/Instagram
6/10
![లయ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Laya/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/c803ca5b8b0229abb6129850a791748023fc0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లయ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Laya/Instagram
7/10
![లయ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Laya/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/eee4ac4520f8a134c3fcefa6bcb7c857358eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లయ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Laya/Instagram
8/10
![లయ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Laya/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/9d37d72cc1492d3b0b43f721c82a761c92b0d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లయ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Laya/Instagram
9/10
![లయ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Laya/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/9d752b43c6339b3d7cbb729e03a380858fcee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లయ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Laya/Instagram
10/10
![లయ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Laya/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/a3bb7cd26f2a6366f1b69a92268b6c9e96641.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లయ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Laya/Instagram
Published at : 27 Feb 2023 04:12 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
తెలంగాణ
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement