అన్వేషించండి
Bigg Boss 8 Naga Manikanta: అమ్మ శవం కాల్చేందుకు డబ్బులు అడుక్కున్నా... బిగ్ బాస్‌లో ఏడ్చేసిన నాగమణికంఠ!
Bigg Boss 8 Naga Manikanta Photos: బిగ్ బాస్ తెలుగు సీజన్ 08 లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ లో నాగమణికంఠ ఒకడు...తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు చెప్పి అందర్నీ ఏడిపించేస్తున్నాడు...

Bigg Boss 8 Telugu Naga Manikanta (Image Credit: Naga Manikanta/ Instagram
1/7

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆరంభం నుంచి రచ్చ రచ్చగా సాగుతోంది. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ఒకర్ని మించి మరొకరు ఫైర్ అయ్యారు. నామినేషన్స్ లో ఎక్కువగా టార్గెట్ అయింది నాగ మణికంఠ..
2/7

iబిగ్ బాస్ హౌజ్ లో మూడో రోజు అంటూ రిలీజ్ చేసిన ప్రోమోలో నాగమణికంఠ చాలా ఏమోషనల్ అయిపోయాడు. తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన బాధలన్నీ తోటి కంటెస్టెంట్స్ తో చెప్పుకుంటూ ఏడ్చేశాడు...
3/7

నేను చావు వరకూ వెళ్లొచ్చాను మీకు తెలియదు... చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాను..తల్లి మరో పెళ్లి చేసుకుంటే... పెంపుడు తండ్రి నుంచి అవమానాలు ఎదుర్కొన్నాను.. తల్లి చనిపోయినప్పుడు శవం కాల్చేందుకు కూడా డబ్బుల్లేక అడుక్కున్నానని తన బాధలన్నీ ఏకరువు పెట్టాడు
4/7

అయితే నాగమణికంఠ సింగిల్ గా ఉండాలనుకున్నది తన వ్యక్తిగత అభిప్రాయం అని.. పెంపుడు తండ్రి అమర్నాథ్ తనని బాగానే చూసుకున్నారని సోదరి కావ్య చెప్పుకొచ్చింది...
5/7

షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగమణికంఠ ఇప్పుడిప్పుడే సీరియల్స్ లో సత్తాచాటాలనుకుంటున్నాడు. ఇంతలో బిగ్ బాస్ ఆఫర్ రావడంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు హౌస్ లోకి అడుగుపెట్టాడు...
6/7

బిగ్ బాస్ సీజన్ 08 నాగ మణికంఠ(Image Credit: Naga Manikanta/ Instagram
7/7

బిగ్ బాస్ సీజన్ 08 నాగ మణికంఠ(Image Credit: Naga Manikanta/ Instagram
Published at : 04 Sep 2024 12:20 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion