విశాఖపట్నం నగర వాసుల ఫిట్నెస్ లక్ష్యంగా నగరంలో నేవీ మారథాన్ నిర్వహించారు.
ఇండియన్ నేవీ స్పోర్ట్స్ ఎరీనాతో కలిసి మారథాన్ నిర్వహించారు.
ఫుల్ మారథాన్ (42 కె), హాఫ్ మారథాన్ (21 కె), 10 కె, 5 కె రన్ ను నిర్వహించారు.
దాదాపు 18 వేల మంది ఔత్సాహికులు ఈ రన్ లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సినీ నటులు మిలింద్ సోమన్, అడివి శేష్ హాజరై జెండా ఊపి పరుగును ప్రారంభించారు.
ఆర్కే బీచ్ సమీపంలోని కాళీ మాత ఆలయం వద్ద పరుగు ప్రారంభం అయింది.
ఫుల్ మారథాన్ ఐఎన్ఎస్ కళింగ వద్ద ముగిసింది.
ప్రతిభ కనబర్చిన వారికి నిర్వహకులు బహుమతులు అందించారు.
TDP Protest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణుల కాంతితో క్రాంతి, వెలిగిన క్యాండిల్స్, కాగడాలు
TDP Protest: ఎక్కడికక్కడ మోత మోగించిన టీడీపీ క్యాడర్ - చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా వినూత్న నిరసన !
చంద్రబాబు కోసం కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన- రాజమండ్రి నిరసనల్లో బ్రాహ్మణీ, భువనేశ్వరి
చంద్రబాబును విజయవాడ తరలింపులో ఉద్రిక్తత- పలు చోట్ల కాన్వాయ్‌ను అడ్డుకున్న ప్రజలు- లాగిపడేసిన పోలీసులు
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు నుంచి తరలింపు వరకు - క్షణ క్షణం ఉత్కంఠే- మార్కాపురంలో లాఠీఛార్జ్
Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!
Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
/body>