అన్వేషించండి
In Pics: తిరుమలలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. పద్మావతి అమ్మవారి దర్శనం
పద్మావతి అమ్మవారి ఆలయంలో జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబం
1/4

తిరుమల పర్యటనకు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గురువారం సాయంత్రం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
2/4

ఆలయానికి చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గుడిలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో జస్టిస్ రమణ దంపతులు పాల్గొన్నారు. ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్నారు.
3/4

గురువారం ఉదయం ఎన్వీ రమణ దంపతులు ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.
4/4

విజయదశమి పర్వదినాన్ని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నానని ఎన్వీ రమణ అన్నారు.
Published at : 14 Oct 2021 05:46 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















