అన్వేషించండి
Tirumala Brahmotsavam 2024: సర్వభూపాల వాహనంపై శ్రీ కాళీయ మర్ధనుడి అలంకారంలో మలయప్పస్వామి
Sarva Bhupala Vahana seva Photos | తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగోరోజు సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి ఊరేగింపు జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సర్వభూపాల వాహనంపై శ్రీ కాళీయ మర్ధనుడి అలంకారంలో మలయప్పస్వామి
1/7

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి సర్వభూపాల వాహనంపై కాళీయ మర్ధనుడి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
2/7

వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
Published at : 07 Oct 2024 09:11 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















