అన్వేషించండి

Sabarimala Special Trains: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే

Sabarimala News | ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. 26 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది.

Special Trains for Sabarimala | హైదరాబాద్‌: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఏపీ, తెలంగాణలో వేర్వేరు చోట్ల నుంచి శబరిమలకు మొత్తం 26 అదనపు రైలు సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South central Railway) తెలిపింది. శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

మచిలీపట్నం - కొల్లాం మార్గంలో రైళ్లు

మచిలీపట్నం - కొల్లాం మధ్య (రైలు నెం.07145) నవంబర్‌ 18, నవంబర్‌ 25, డిసెంబర్‌ 2, 9, 16 తేదీల్లో ప్రయాణిస్తుంది. అదే విధంగా కొల్లాం- మచిలీపట్నం (రైలు నెం. 07146) మార్గంలో  నవంబర్‌ 20, 27 తేదీలతో పాటు డిసెంబర్‌ 4, 11, 18 తేదీలో మొత్తం 12 సర్వీసులు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తెలిపింది. వీటితోపాటు నవంబర్ 23వ తేదీ, 30 తేదీన మచిలీపట్నం- కొల్లాం (రైలు నెం. 07147) నడవనున్నాయి. అదే రైళ్లు తిరుగు ప్రయాణంలో నవంబర్‌ 25వ తేదీన, డిసెంబర్‌ 1న రైలు నెం. 07148 నడపున్నట్లు ద. మ. రైల్వే ఎక్స్ ఖాతాలో తెలిపింది. 

Sabarimala Special Trains: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే

హైదరాబాద్ - కొల్లాం మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు

హైదరాబాద్‌ లోని మౌలాలి - కొల్లాం మధ్య (రైలు నెం. 07143) నవంబర్‌ 22న, 29 డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో సర్వీసులు నడవనున్నాయి. వీటితో పాటు కొల్లాం నుంచి హైదరాబాద్ లోని మౌలాలి మధ్య (రైలు నెం. 07144) నవంబర్‌ 24, డిసెంబర్‌ 1న, 8, 15, 22, 29న మొత్తం 12 సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. రైలు ఏ సమయంలో బయలుదేరనుంది, ఏ సమయంలో ఏ స్టేషన్ చేరుకోవాలి అనేది ఫొటోలో వివరాలు చెక్ చేసుకోండి.

Also Read: Sabarimala Ayyappa Darshanam : శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది అయ్యప్ప దర్శనం మరింత వేగంగా!

Sabarimala Special Trains: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే

Also Read: Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే? 

ఈ ఏడాది విమాన మార్గంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప మాల ధరించిన భక్తులకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. భక్తులు ఇరుముడిని క్యాబిన్ చెకిన్ పూర్తయ్యాక విమానంలోకి తీసుకెళ్లవచ్చు అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవల తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో అయ్యప్ప మాల ధరించే వారి సంఖ్య ఎక్కువ అని, భక్తుల ఇబ్బందిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Ambedkar Row in Parliament: మరింత తీవ్రమవుతున్న అమిత్‌షా కామెంట్స్ వివాదం- నేడు కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనలు
మరింత తీవ్రమవుతున్న అమిత్‌షా కామెంట్స్ వివాదం- నేడు కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనలు
Child Constable: ఐదేళ్లకే పోలీస్‌ అయిన బాలుడు- ఒక్కరోజు కాదు పర్మనెంట్‌గా- మేక్‌ ఏ విష్ కానేకాదు, అదెలాగంటే?
ఐదేళ్లకే పోలీస్‌ అయిన బాలుడు- ఒక్కరోజు కాదు పర్మనెంట్‌గా- మేక్‌ ఏ విష్ కానేకాదు, అదెలాగంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Ambedkar Row in Parliament: మరింత తీవ్రమవుతున్న అమిత్‌షా కామెంట్స్ వివాదం- నేడు కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనలు
మరింత తీవ్రమవుతున్న అమిత్‌షా కామెంట్స్ వివాదం- నేడు కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనలు
Child Constable: ఐదేళ్లకే పోలీస్‌ అయిన బాలుడు- ఒక్కరోజు కాదు పర్మనెంట్‌గా- మేక్‌ ఏ విష్ కానేకాదు, అదెలాగంటే?
ఐదేళ్లకే పోలీస్‌ అయిన బాలుడు- ఒక్కరోజు కాదు పర్మనెంట్‌గా- మేక్‌ ఏ విష్ కానేకాదు, అదెలాగంటే?
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
Pushpa 2 Worldwide Collection Day 15 : 'పుష్ప 2' 15 రోజుల కలెక్షన్స్... 'బాహుబలి' రికార్డును బీట్ చేయడానికి ఇంకెంత దూరంలో ఉందో తెలుసా?
'పుష్ప 2' 15 రోజుల కలెక్షన్స్... 'బాహుబలి' రికార్డును బీట్ చేయడానికి ఇంకెంత దూరంలో ఉందో తెలుసా?
West Godavari Viral News: పార్శిల్‌లో డెడ్‌బాడీ-షాక్ తిన్న మహిళ- పశ్చిమగోదావరిలో ఘటన 
పార్శిల్‌లో డెడ్‌బాడీ-షాక్ తిన్న మహిళ- పశ్చిమగోదావరిలో ఘటన 
Embed widget