జబర్దస్త్ నుంచి ఎంతో మంది కమెడియన్స్, డైరెక్టర్స్గా గుర్తింపు పొందాం. ఈ రోజు ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉన్నామంటే, అది జబర్దస్త్ వల్లనే అని హైపర్ ఆది తెలిపారు.