అన్వేషించండి
Kaisika Dwadasi in Tirumala: తిరుమలలో కన్నులపండువగా కైశిక ద్వాదశి .. చూసినవారి జన్మ ధన్యం!
Tirumala News: శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం కన్నులపండువగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు మాడవీధుల్లో విహరించిన ఫొటోస్ ఇక్కడ చూసి తరించండి..

Kaisika Dwadasi Asthanam in Tirumala
1/8

తిరుమల శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి వేడుక కన్నులపండువగా జరిగింది
2/8

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారు తిరుమల మాడ వీధుల్లో ఉగ్రశ్రీనివాసుడిగా భక్తులను అనుగ్రహించారు
3/8

ఏడాదిలో ఒక్కసారి మాత్రమే జరిగే ఈ వేడుక చూసేందుకు భక్తులు పోటెత్తారు.. వేకువ జామున నాలుగున్న నుంచి ఐదున్నర గంటలవరకూ శ్రీవారు మాడవీధుల్లో విహరించారు
4/8

పంచబేరాల్లో ఒకరైన ఉగ్ర శ్రీనివాసుడు ఏడాదంతా ఆలయంలోనే పూజలందుకుని క్షీరాబ్ధి ద్వాదశి/కైశిక ద్వాదశి ఒక్కరోజు మాడవీధుల్లో విహరిస్తారు.
5/8

కైశిక ద్వాదశి ఉత్సవాన్ని నేరుగా చూడలేకపోయినవారు ఈ ఫొటోస్ చూసి తరించండి...
6/8

శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైశికద్వాదశి ఒకటి
7/8

తిరుమలలో కన్నులపండువగా కైశిక ద్వాదశి
8/8

ఓం నమో వేంకటేశాయ
Published at : 13 Nov 2024 09:17 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion