అన్వేషించండి

Tirumala Brahmotsavam :హనుమంత వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు - సాయంత్రం స్వర్ణ రథోత్సవం.. రాత్రి గజవాహన సేవ!

Brahmotsavam : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం శ్రీవారు .. కోదండరాముడిగా హనుమంత వాహనంపై మాడ వీధుల్లో విహరించారు

తిరుమల బ్రహ్మోత్సవాలు

1/9
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం శ్రీవారు .. కోదండరాముడిగా హనుమంత వాహనంపై మాడ వీధుల్లో విహరించారు

2/9
భక్తులలో అగ్రగణ్యుడు హనుమంతుడు. ఈ వాహనంపై కోదండరాముడిగా కొలువైన శ్రీవారిని దర్శించుకున్న వారికి చేపట్టిన కార్యాల్లో విజయం సాధిస్తారని అంటారు

3/9
హనుమంత వాహన సేవను చూసి తరించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.

4/9
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 09 బుధవారం సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథోత్సవం.. రాత్రి 7 నుంచి 9 వరకూ గజవాహన సేవ ఉంటుంది.

5/9
భారీగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

6/9
బ్రహ్మోత్సవాల సందర్భంగా  శ్రీవారి పలు ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు టీటీడీ అధికారులు

7/9
హనుమంత వాహనంపై మాడవీధుల్లో విహరించిన శ్రీవారు

8/9
తిరుమల బ్రహ్మోత్సవాలు
తిరుమల బ్రహ్మోత్సవాలు
9/9
తిరుమల బ్రహ్మోత్సవాలు - హనుమంత వాహన సేవ
తిరుమల బ్రహ్మోత్సవాలు - హనుమంత వాహన సేవ

ఆధ్యాత్మికం ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Ministers : వరద సాయంపై అదేపనిగా వైసీపీ తప్పుడు ప్రచారం - ఖర్చు వివరాలు రిలీజ్ చేసిన మంత్రులు
వరద సాయంపై అదేపనిగా వైసీపీ తప్పుడు ప్రచారం - ఖర్చు వివరాలు రిలీజ్ చేసిన మంత్రులు
Viral Video: మా ఇంట్లో ఎక్కడ చూసిన డబ్బు కట్టలే- భార్య అవినీతిపై హోం టూర్ చేసిన భర్త- హైదరాబాద్‌లో పెను సంచలనం! 
మా ఇంట్లో ఎక్కడ చూసిన డబ్బు కట్టలే- భార్య అవినీతిపై హోం టూర్ చేసిన భర్త- హైదరాబాద్‌లో పెను సంచలనం! 
Andhra Pradesh: ప్రత్యర్థుల కోసం కలర్‌ఫుల్‌ పుస్తకాలు రాస్తున్న పార్టీలు - ఏపీ రాజకీయాల్లో ఇదో ట్రెండ్!
ప్రత్యర్థుల కోసం కలర్‌ఫుల్‌ పుస్తకాలు రాస్తున్న పార్టీలు - ఏపీ రాజకీయాల్లో ఇదో ట్రెండ్!
News Scrap Policy: 15 ఏళ్లు దాటిన ప్రతి వెహికల్ స్క్రాప్‌నకు తరలించాల్సిందేనా- తెలంగాణ ప్రభుత్వం ఏం చెబుతోంది?
15 ఏళ్లు దాటిన ప్రతి వెహికల్ స్క్రాప్‌నకు తరలించాల్సిందేనా- తెలంగాణ ప్రభుత్వం ఏం చెబుతోంది?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Amalapuram News: అమ్మవారి మెడలో దండ వేసే గొప్ప ఛాన్స్, వేలంలో రూ.లక్ష పలికిన అవకాశంJammu and Kashmir: ముస్లిం ఇలాకాలో హిందూ మహిళ సత్తా! ఈమె గురించి తెలిస్తే కన్నీళ్లే!Vinesh Phogat Julana Election Result | ఎమ్మెల్యేగా నెగ్గిన మల్లయోధురాలు వినేశ్ ఫోగాట్ | ABP DesamTop Reasons For BJP Failure In J&K | జమ్ముకశ్మీర్‌లో బీజేపీ ఎందుకు ఫెయిల్ అయింది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Ministers : వరద సాయంపై అదేపనిగా వైసీపీ తప్పుడు ప్రచారం - ఖర్చు వివరాలు రిలీజ్ చేసిన మంత్రులు
వరద సాయంపై అదేపనిగా వైసీపీ తప్పుడు ప్రచారం - ఖర్చు వివరాలు రిలీజ్ చేసిన మంత్రులు
Viral Video: మా ఇంట్లో ఎక్కడ చూసిన డబ్బు కట్టలే- భార్య అవినీతిపై హోం టూర్ చేసిన భర్త- హైదరాబాద్‌లో పెను సంచలనం! 
మా ఇంట్లో ఎక్కడ చూసిన డబ్బు కట్టలే- భార్య అవినీతిపై హోం టూర్ చేసిన భర్త- హైదరాబాద్‌లో పెను సంచలనం! 
Andhra Pradesh: ప్రత్యర్థుల కోసం కలర్‌ఫుల్‌ పుస్తకాలు రాస్తున్న పార్టీలు - ఏపీ రాజకీయాల్లో ఇదో ట్రెండ్!
ప్రత్యర్థుల కోసం కలర్‌ఫుల్‌ పుస్తకాలు రాస్తున్న పార్టీలు - ఏపీ రాజకీయాల్లో ఇదో ట్రెండ్!
News Scrap Policy: 15 ఏళ్లు దాటిన ప్రతి వెహికల్ స్క్రాప్‌నకు తరలించాల్సిందేనా- తెలంగాణ ప్రభుత్వం ఏం చెబుతోంది?
15 ఏళ్లు దాటిన ప్రతి వెహికల్ స్క్రాప్‌నకు తరలించాల్సిందేనా- తెలంగాణ ప్రభుత్వం ఏం చెబుతోంది?
Balakrishna: బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్... ‘దసరా‘ కానుకగా స్వర్ణోత్సవ వేడుకల ప్రసారం, ఎక్కడో తెలుసా?
బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్... ‘దసరా‘ కానుకగా స్వర్ణోత్సవ వేడుకల ప్రసారం, ఎక్కడో తెలుసా?
Amalapuram News: అమ్మవారి మెడలో దండ వేసే గొప్ప ఛాన్స్, వేలంలో రూ.లక్ష పలికిన అవకాశం
అమ్మవారి మెడలో దండ వేసే గొప్ప ఛాన్స్, వేలంలో రూ.లక్ష పలికిన అవకాశం
UPI Limit: యూపీఐ లైట్‌, యూపీఐ 123పే లావాదేవీల పరిమితి పెంపు - వాలెట్‌ నిల్వల్లోనూ మార్పు
యూపీఐ లైట్‌, యూపీఐ 123పే లావాదేవీల పరిమితి పెంపు - వాలెట్‌ నిల్వల్లోనూ మార్పు
Rupai Village Story: ఇండియన్ కరెన్సీ పేరుతో గ్రామం- శ్రీకాకుళం జిల్లాలోని రూపాయి పల్లె చరిత్ర తెలుసా?
ఇండియన్ కరెన్సీ పేరుతో గ్రామం- శ్రీకాకుళం జిల్లాలోని రూపాయి పల్లె చరిత్ర తెలుసా?
Embed widget