అన్వేషించండి

Iran War in Danger Zone: టెహ్రాన్‌కు గండం - ఇరాన్‌పై అణుదాడికి అమెరికా రెడీ అయిందా?

Nuclear attack on Iran: ఇరాన్-అమెరికా మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు మరింత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతోంది. అణు ఆయుధాలను ప్రయోగించబోతున్నారన్న అనుమానం అన్ని దేశాల్లోనూ ఆందోళన పెంచుతోంది.

Nuclear attack Fear on Tehran:   పశ్చిమ ఆసియాలో యుద్ధం పెను ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇరాన్‌లోని అణు కేంద్రాలు , సైనిక స్థావరాలపై అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు తీవ్రతరం కావడంతో, పరిస్థితి అణు యుద్ధానికి దారితీసే అవకాశం ఉందనే హెచ్చరికలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దాదాపు కోటి జనాభా కలిగిన టెహ్రాన్ నగరంపై అణు ఆయుధాల ప్రయోగం జరిగితే సంభవించే భారీ ప్రాణనష్టం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది జరిగితే  కేవలం సైనిక చర్య మాత్రమే కాదని అంతకు మించి అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

న్యూక్లియర్ వింటర్  ముప్పు? 

ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షణ సంస్థ  ఇరాన్‌లోని అణు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. యుద్ధం గనుక అణు స్థాయికి చేరితే, అది కేవలం ఇరాన్‌కే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్త వాతావరణాన్ని ప్రభావితం చేసే  న్యూక్లియర్ వింటర్ కు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెహ్రాన్ వంటి జనసాంద్రత కలిగిన నగరాలపై బాంబులు వేయడం అంటే లక్షలాది కుటుంబాలను, చిన్నారులను బలితీసుకోవడమేనని, యుద్ధ కాంక్షతో ఉన్న నాయకులు వాస్తవ పరిస్థితులను గ్రహించడం లేదని  అంతర్జాతీయ నిపుణులు  అంచనా వేస్తున్నారు.   

అమెరికాలో వెల్లువెత్తిన నో కింగ్స్ నిరసనలు 

అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న యుద్ధ వ్యూహాలకు వ్యతిరేకంగా ప్రజా ఆగ్రహం పెల్లుబుకుతోంది. గత శనివారం  అమెరికా వ్యాప్తంగా జరిగిన  నో కింగ్స్  భారీ ప్రదర్శనల్లో సుమారు కోటి మంది పాల్గొన్నట్లు సమాచారం. నియంతృత్వ పోకడలు వదలాలని, ఇరాన్‌పై అనవసర యుద్ధాన్ని ఆపాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. వాషింగ్టన్ డి.సి మొదలుకొని అనేక ప్రధాన నగరాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి మానవత్వం కోసం గొంతు వినిపిస్తున్నారు. అయితే ఈ నిరసనల్నిచూసి ట్రంప్ మరింతగా రెచ్చిపోతున్నారు.  

 విధ్వంసక బాటలో అగ్రరాజ్యాలు 

ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధంలో ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా పలువురు కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ కూడా ప్రతీకారంగా క్షిపణి దాడులకు దిగుతోంది. ఇజ్రాయెల్ తాజాగా ఇరాన్ అణు కేంద్రాలపై నేరుగా దాడులు చేయడంతో అణు ప్రమాదం పొంచి ఉందని అంతర్జాతీయ సమాజం భయపడుతోంది. యుద్ధం వల్ల సామాన్య ప్రజలే భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు  అని ఐక్యరాజ్యసమితి  ఆవేదన వ్యక్తం చేస్తోంది.  ప్రస్తుతానికి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రపంచ దేశాలు కోరుతున్నప్పటికీ, యుద్ధ జ్వాలలు ఏ క్షణమైనా అదుపు తప్పేలా కనిపిస్తున్నాయని.. అత్యంత భయంకరమైన పరిస్థితులు ఎదురు వస్తున్నయని భయపడుతున్నారు. అయితే ఎంత యుద్ధం జరిగినా అణుయుద్ధం మాత్రం జరగకూడదని ప్రపంచం కోరుకుంటోంది.  

 

టాప్ హెడ్ లైన్స్

Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
US PERM Labor Certification Suspension: అమెరికాలో ఐటీ దిగ్గజాలకు భారీ షాక్ - పెర్మ్ సస్పెన్షన్.. భారత టెక్కీల గ్రీన్ కార్డ్ ఆశలు గల్లంతు!
అమెరికాలో ఐటీ దిగ్గజాలకు భారీ షాక్ - పెర్మ్ సస్పెన్షన్.. భారత టెక్కీల గ్రీన్ కార్డ్ ఆశలు గల్లంతు!
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Samson Storm Reply: వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Black Coffee for Weight Loss : బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
Embed widget