News
News
X

ABP Desam Top 10, 7 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 7 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
  1. ABP Desam Top 10, 7 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Top 10 ABP Desam Morning Headlines, 7 March 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు Read More

  2. Holi Celebrations 2023: హోలీ రంగుల్లో మునిగితేలుతున్నారా? మీ మొబైల్ ఫోన్, స్మార్ట్‌ వాచ్ ను సేఫ్ గా ఉంచుకోండిలా!

    హోలీ రోజున అందరూ రంగులు పూసుకుని ఎంజాయ్ చేస్తుంటారు. కలర్స్ గుప్పుకుంటూ సరదాగా గడుపుతారు. ఈ నేపథ్యంలో ఫోన్లు, స్మార్ట్ వాచ్ లాంటి వస్తువులను ఎలా సేఫ్ గా ఉంచుకోవాలో తెలుసుకుందాం.. Read More

  3. iPhone 14 New Colour: యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - త్వరలో కొత్త కలర్ మోడల్ - ఈసారి ఏ రంగు?

    ఐఫోన్ 14 సిరీస్ మోడల్స్‌కు ఎల్లో కలర్ వేరియంట్ యాడ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. Read More

  4. NEET UG 2023: నీట్‌ (యూజీ) నోటిఫికేషన్‌ విడుదల, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ!

    నీట్ యూజీ పరీక్షను మే 7న నిర్వహించనున్నట్లు ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

  5. Actresses Side Business: ఉమెన్ పవర్ - సినిమాల్లోనే కాదు, వ్యాపారాల్లోనూ దుమ్మురేపుతున్న టాలీవుడ్ హీరోయిన్స్

    సినిమాల్లో రాణిస్తూనే, వ్యాపారాల్లోనూ సత్తా చాటుతున్నారు టాలీవుడ్ ముద్దుగుమ్మలు. తమ కస్టమర్లకు క్వాలిటీ సేవలు అందిస్తూ మనసులు దోచుకుంటున్నారు. బిజినెస్ లను లాభాల బాటలో కొనసాగిస్తున్నారు. Read More

  6. RRR in South Korea: కొరియాలోనూ ‘ఆర్ఆర్ఆర్’ హవా - అక్కడి ఓటీటీలో టాప్, బీటీఎస్ సింగర్ సైతం ఫిదా!

    ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ పాటను దక్షిణ కొరియా మ్యూజిక్‌ బ్యాండ్‌ ‘బీటీఎస్‌’ సింగర్‌ ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు. Read More

  7. MIW Vs RCBW: ముంబై అన్‌స్టాపబుల్ - బెంగళూరును చితక్కొట్టిన హీలీ, బ్రంట్ - తొమ్మిది వికెట్లతో ఘనవిజయం!

    ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొమ్మిది వికెట్లతో ఘోర పరాజయం పాలైంది. Read More

  8. MIW Vs RCBW 1st Innings: 155 పరుగులకే బెంగళూరు ఆలౌట్ - ముంబై ముందు ఊరించే లక్ష్యం!

    ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌట్ అయింది. Read More

  9. Holi 2023: హోలీ రోజు భంగ్ ఎందుకు తాగుతారు? ఆ హ్యాంగోవర్ నుంచి బయటపడటం ఎలా?

    హోలీ రోజున ఖచ్చితంగా భంగ్ తాగి ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. మరి తర్వాత దాని వల్ల వచ్చే తలనొప్పి పరిస్థితి ఏంటి? దాని నుంచి ఎలా బయటపడాలంటే.. Read More

  10. India inflation: ద్రవ్యోల్బణం దెబ్బకు పొదుపులన్నీ మటాష్‌, 30 ఏళ్ల కనిష్టానికి సేవింగ్స్‌

    ఆచితూచి ఖర్చు పెట్టినా, మిగిలిన డబ్బులు పొదుపులకు సరిపోవడం లేదు. దీంతో, ఇటీవలి త్రైమాసికాల్లో సేవింగ్స్‌లో తిరోగమనం కనిపిస్తోంది. Read More

Published at : 07 Mar 2023 03:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Leh Manali Highway: రికార్డు సమయంలో అందుబాటులోకి కశ్మీర్‌ ర‌హ‌దారులు, కారణం ఏంటంటే!

Leh Manali Highway: రికార్డు సమయంలో అందుబాటులోకి కశ్మీర్‌ ర‌హ‌దారులు, కారణం ఏంటంటే!

Visakha G20 Summit : ఈ నెల 28, 29న విశాఖలో జీ20 సదస్సు, హాజరుకానున్న 69 మంది విదేశీ ప్రతినిధులు

Visakha G20 Summit : ఈ నెల 28, 29న విశాఖలో జీ20 సదస్సు, హాజరుకానున్న 69 మంది విదేశీ ప్రతినిధులు

TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో 15 మంది అరెస్ట్, ప్రవీణ్ ఇంట్లో నగదు స్వాధీనం

TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో 15 మంది అరెస్ట్, ప్రవీణ్ ఇంట్లో నగదు స్వాధీనం

Covid19 Cases: కొవిడ్ కేసుల పెరుగుద‌ల‌తో ఏపీ అలర్ట్ - తెలంగాణను భయపెడుతున్న H3N2 కేసులు

Covid19 Cases: కొవిడ్ కేసుల పెరుగుద‌ల‌తో ఏపీ అలర్ట్ - తెలంగాణను భయపెడుతున్న H3N2 కేసులు

ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!

ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!