By: ABP Desam | Updated at : 07 Mar 2023 06:39 AM (IST)
ABP Desam Top 10, 7 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Arif-Sarus Friendship: కొంగతో స్నేహం, ఆ స్నేహితులను కలవడానికి వెళ్లిన అఖిలేష్ యాదవ్
Arif-Sarus Friendship: ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆరిఫ్, సరస్ ల స్నేహానికి అందరూ ఫ్యాన్స్ గా మారారు. వారిద్దరి స్నేహం ఏకంగా మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ను కూడా కదిలించింది. Read More
iPhone 14 New Colour: యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - త్వరలో కొత్త కలర్ మోడల్ - ఈసారి ఏ రంగు?
ఐఫోన్ 14 సిరీస్ మోడల్స్‌కు ఎల్లో కలర్ వేరియంట్ యాడ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. Read More
Tecno Phantom V Fold: టెక్నో మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది - రేటు అంత తక్కువా?
టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. Read More
Inter Hall Tickets: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, వెబ్‌సైట్‌లో పరీక్షల హాల్‌టికెట్లు!
హాల్‌టికెట్లలో తప్పులుంటే విద్యార్థులు సరి చేసుకోవాలని సూచించారు. హాల్‌టికెట్‌పై ప్రిన్సిపల్ సంతకం లేకున్నా పరీక్షకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. Read More
Anicka Vikhraman Attacked: ప్రియుడి చేతిలో చావు దెబ్బలు తిన్న ప్రముఖ నటి, బయటపడ్డ షాకింగ్ ఫోటోలు
ప్రముఖ తమిళ నటి ప్రియుడి చేతిలో చావు దెబ్బలు తిన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. Read More
Music Director Koti: రాజ్ తో అందుకే విడిపోవాల్సి వచ్చింది, నేను బతిమాలినా వినలేదు: కోటి
ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు కోటి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు రాజ్ తో తాను ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. Read More
MIW Vs RCBW: ముంబై అన్‌స్టాపబుల్ - బెంగళూరును చితక్కొట్టిన హీలీ, బ్రంట్ - తొమ్మిది వికెట్లతో ఘనవిజయం!
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొమ్మిది వికెట్లతో ఘోర పరాజయం పాలైంది. Read More
MIW Vs RCBW 1st Innings: 155 పరుగులకే బెంగళూరు ఆలౌట్ - ముంబై ముందు ఊరించే లక్ష్యం!
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌట్ అయింది. Read More
Carrot Juice: ఈ ఒక్క జ్యూస్ తాగారంటే చాలు అందంతో పాటు ఆరోగ్యం కూడా
క్యారెట్లు తిన్నా వాటితో జ్యూస్ చేసుకుని తాగినా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం పెట్టొచ్చు. Read More
Petrol-Diesel Price 07 March 2023: నోటు మారుతోంది గానీ రేటు మారడం లేదు, ఇవాళ పెట్రోల్ ధర ఇది
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 0.50 డాలర్లు తగ్గి 85.33 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 0.46 డాలర్లు తగ్గి 79.22 డాలర్ల వద్ద ఉంది. Read More
Heat Wave in India: ఈ వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు, ఆ పది రాష్ట్రాలకు గండం - హెచ్చరించిన IMD
Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్
మరో రెండు నెలల పాటు BRS ఆత్మీయ సమ్మేళనాలు- మంత్రి కేటీఆర్
Rahul Gandhi on PM Modi: LICలో డిపాజిట్ చేసిన డబ్బులు అదానీకి ఎలా వెళ్తున్నాయ్ - ప్రధానిని ప్రశ్నించిన రాహుల్
పర్యావరణ సమతుల్యతలో పెద్దపులి అగ్రభాగం, సేవ్ టైగర్ ఉద్యమానికి ఎంపీ సంతోష్ కుమార్ మద్దతు
YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?
SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్ 204
Thalapathy Vijay in Insta : ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తమిళ స్టార్ విజయ్ - గంటలో నయా రికార్డ్
Sobhita On Samantha Wedding : సమంత పెళ్లి చేస్తున్న శోభితా ధూళిపాళ