ABP Desam Top 10, 25 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 25 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Top Headlines Today: కృష్ణా జిల్లాలో టెన్షన్‌గా యువగళం; తెలంగాణ సెక్రటేరియట్‌లో ప్రార్థనాలయాలు - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More
Jio Airfiber: వైర్ లేకుండానే వైఫై - ఎయిర్‌ఫైబర్ డివైస్‌ను లాంచ్ చేయనున్న జియో!
జియో ఎయిర్‌ఫైబర్ డివైస్ త్వరలో మార్కెట్లోకి లాంచ్ కానుందని సమాచారం. Read More
Youtube: యూట్యూబ్ అప్‌డేట్ - మీకు నచ్చిన పాటను జస్ట్ హమ్ చేస్తే చాలు, వెంటనే ప్లే అవుతుంది
యూట్యూబ్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. జస్ట్ ట్యూన్ ను హమ్ చేయడం ద్వారా నచ్చిన పాటను ఈజీగా కనుగొనే అవకాశం కల్పించబోతోంది. Read More
GATE: 'గేట్-2024' దరఖాస్తు ప్రక్రియ ఆలస్యం, ప్రారంభం ఎప్పుడంటే?
దేశంలోని ఐఐటీలతోపాటు ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ద రఖాస్తు ప్రక్రియ వాయిదాపడింది. Read More
RRR National Awards: ‘ఆర్ఆర్ఆర్’కు ఆరు జాతీయ అవార్డులు - అత్యధిక పురస్కారాల జాబితాలో ఏ స్థానంలో ఉంది?
69వ జాతీయ సినిమా పురస్కారాల్లో ఎస్ఎస్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ఏకంగా ఆరు అవార్డులను గెలుచుకుంది. Read More
Praveen Sattaru: కావాలంటే వారిని పిలుస్తా, జర్నలిస్టుకు దర్శకుడు ప్రవీణ్ సత్తారు కౌంటర్!
అడ్డగోలు ప్రశ్నలతో విసిగించిన ఓ జర్నలిస్టుపై దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలంటే తన గత సినిమాల నిర్మాతలను పిలుస్తానని, వారితో మాట్లాడి అసలు విషయాలు తెలుసుకోవాలని సూచించారు. Read More
Chess World Cup 2023 Final: రారాజు కాదు యువరాజే! ప్రపంచ చెస్ రన్నరప్‌గా ప్రజ్ఞానంద
Chess World Cup 2023 Final: భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ రన్నరప్‌గా అవతరించాడు. Read More
Praggnanandhaa: చెస్ వరల్డ్ కప్ గెలిస్తే ప్రజ్ఞానందకు ఎంత ప్రైజ్ మనీ వస్తుంది? - భారీ మొత్తంతోనే వస్తాడుగా!
చెస్ వరల్డ్ కప్‌లో విజయం సాధిస్తే ప్రజ్ఞానంద ఎంత ప్రైజ్ మనీ గెలుచుకోనున్నాడు? Read More
ఉదయాన్నే ఇలా అనిపిస్తోందా? అది హ్యంగోవర్ కాదు ప్రాణాంతక వ్యాధి - ప్రమాదంలో నిబ్బా, నిబ్బీలు!
హ్యాంగోవర్ తరహాలో తలపట్టేసి, గందరగోళంగా ఉన్నట్లయితే.. డాక్టర్‌ను సంప్రదించండి. ఆల్కహాల్ అలవాటు లేకపోయినా, ఆ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స అవసరం. Read More
ఆదాయం పెంచుకోవాడానికి ఈపీఎఫ్ఓ కసరత్తు- ఆర్థిక మంత్రితో కీలక చర్చలు
ఎక్సేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ నుంచి రిడెంప్షన్ ద్వారా వచ్చే మొత్తాన్ని తిరిగి స్టాక్ మార్కెట్‌లోకి తిరిగి పెట్టుబడి పెట్టే అవకాశంపై కేంద్ర ఆర్థిక శాఖతో EPFO చర్చలు ప్రారంభించింది. Read More