ABP Desam Top 10, 22 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 22 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Telangana News: 'సీఎం రేవంత్ రెడ్డి గారూ డబ్బులు పెట్టి నిలబడాలా?' - ఉచిత బస్సు ప్రయాణంపై ఓ ప్రయాణికుడి ఆవేదన
Free Bus Journey: తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు ఇబ్బందులపై సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించాడు. Read More
Whatsapp New Feature: లాక్ చేసిన ఛాట్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ - కేవలం మీరు మాత్రమే చూసేలా?
Whatsapp Chat Lock: వాట్సాప్ లాక్ చేసిన ఛాట్లను హైడ్ చేయడానికి కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. Read More
Samsung Galaxy S24 Ultra: ఎస్23 కంటే భారీ స్థాయిలో అప్‌గ్రేడ్ కానున్న ఎస్24 అల్ట్రా - ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కంటే బెటర్‌గా!
Samsung Galaxy S24: శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌కు సంబంధించి కొన్ని లీకులు బయటకు వచ్చాయి. Read More
SRTRI Courses: స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఉచిత శిక్షణ, ప్రవేశాలు ఎలా అంటే?
తెలంగాణలోని గ్రామీణ నిరుద్యోగ యువతకు వివిధ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణ కోసం యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్‌పూర్ గ్రామంలోని స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ దరఖాస్తులు కోరుతోంది. Read More
Salaar Movie Review - సలార్ రివ్యూ: ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా హిట్టా? ఫట్టా?
Salaar Review In Telugu: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'సలార్' థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? Read More
Oscar Awards 2024: '2018' చిత్రానికి నిరాశ, ఆస్కార్ రేసు నుంచి అవుట్ - షార్ట్ లిస్ట్‌లో ఉన్న మూవీస్ ఇవే
Oscar Awards 2024: బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం విభాగంలో భారత్ నుంచి అధికారికంగా నామినేట్ చేయబడిన మలయాళ చిత్రం ‘2018‘కి నిరాశ ఎదురయ్యింది. షార్ట్ లిస్టులో ఈ సినిమా చోటు దక్కించుకోలేకపోయింది. Read More
Arjuna Award 2023: పేసర్ షమీకి అర్జున అవార్డ్, మరో 25 మంది ఆటగాళ్లకు సైతం అర్జున పురస్కారం
Arjuna Award Mohammed Shami: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను అత్యున్నత క్రీడా పురస్కారాలతో గౌరవించింది. టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి అర్జున అవార్డు ప్రకటించారు. Read More
National Sports Awards 2023: జాతీయ క్రీడా అవార్డుల విజేతలు వీరే- సాత్విక్ సాయిరాజ్ కు ఖేల్ రత్న, షమీకి అర్జున అవార్డు
Arjuna Award for Mohammed Shami: కేంద్ర ప్రభుత్వం 2023 ఏడాదికిగానూ జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. Read More
Digestive problems in winter : చలికాలంలో జీర్ణ సమస్యలు ఎందుకు పెరుగుతాయి? ఇవే కారణాలు
Digestive problems in winter : ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్, అతిసారం, తిమ్మిరి, ఇతర జీర్ణ సమస్యలు వంటి సమస్యలు చలికాలంలో తీవ్రమవుతాయి. దీన్నంతటికి కారణం అనారోగ్యకరమైన జీవనశైలి. Read More
Bank Holidays: వరుసగా 5 రోజులు బ్యాంక్‌లు బంద్, ఈ ఏడాదిలో మిగిలిన 9 రోజుల్లో 7 హాలిడేస్
రుస సెలవుల కారణంగా అసౌకర్యాన్ని ఎదుర్కోకూడదు అనుకుంటే, ఈ సెలవుల జాబితా ప్రకారం మీ బ్యాంక్ పనిని ప్లాన్ చేసుకోవాలి. Read More