తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పుట్టినరోజు సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఠంప్ ప్రింట్ ఆర్ట్ ఉపయోగించి ఆయన చిత్రపటాన్ని తయారు చేశారు.