News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 16 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 16 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
 1. Generic Medicine: జనరిక్ మందులే రాయాలి, ఆ డాక్టర్లకు కేంద్రం ఆదేశాలు

  Generic Medicine: కేంద్ర సర్కారు ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల్లో జనరిక్ మందులనే సిఫార్సు చేయాలని, అలా రాయని వైద్యులపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. Read More

 2. WhatsApp Chat lock: వాట్సాప్ సరికొత్త ఫీచర్ - ఇకపై మీ చాట్‌ను ఎవరికీ కనిపించకుండా లాక్ చేసుకోవచ్చు!

  వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై వినియోగదారులు తమ చాట్ ను ఎవరూ చూడకుండా లాక్ చేసుకోవచ్చు. ‘వాట్సాప్ చాట్ లాక్’ పేరుతో ఈ ఫీచర్ వినియోగదారుల ముందుకు వచ్చింది. Read More

 3. యూట్యూబ్ వీడియోలు లైక్ చేస్తే రూ.42 లక్షలు స్వాహా - లబోదిబోమంటున్న టెకీ!

  యూట్యూబ్ వీడియోలు లైక్ చేస్తే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రూ.42 లక్షలు పోగొట్టుకున్న సంఘటన గురుగ్రామ్‌లో జరిగింది. Read More

 4. TS Polycet: రేపే తెలంగాణ పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష, నిమిషం ఆల‌స్యమైనా 'నో' ఎంట్రీ!

  తెలంగాణలోని పాలిటెక్నిక్‌ డిప్లొమా కళాశాలల్లో ప్రవేశాలకు మే 17న‌ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 296 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. Read More

 5. Naresh-Pavitra: భూమి బద్దలైనా, ఆకాశం ఊడిపడినా కలిసే ఉంటాం - పవిత్రతో ప్రేమపై నరేష్ వ్యాఖ్యలు

  గత కొంత కాలంగా సోషల్ మీడియాను ఊపు ఊపేస్తున్నది పవిత్ర, నరేష్ జంట. లేటు వయసులో ఘాటు ప్రేమతో ఒక్కటి కాబోతున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి ఓ షోలో పాల్గొన్నారు. స్టేజి మీదే ముద్దులతో రెచ్చిపోయారు. Read More

 6. Priyanka Chopra: ‘RRR’ చూసే టైమ్ లేదు, ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు

  ‘RRR’ సినిమా గురించి ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు తాను ఆ సినిమా చూడలేదని చెప్పారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లో ఎవరు హాట్ అంటే? తానేం చెప్పలేనన్నారు. Read More

 7. Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

  Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

 8. Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు

  సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More

 9. Palak Biryani: పాలకూర బిర్యానీ ఇలా చేశారంటే అదిరిపోతుంది

  పాలకూర అంటే ఇష్టపడని పిల్లలకు ఇలా బిర్యానీ చేసి పెట్టండి . Read More

 10. Latest Gold-Silver Price 16 May 2023: ఇవాళ బంగారం, వెండి ధరలు - కొత్త రేట్లివి

  కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,800 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

Published at : 16 May 2023 03:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!

PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!

APPSC Group1 Mains: జూన్‌ 3 నుంచి 'గ్రూప్‌-1' మెయిన్స్ పరీక్షలు! హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

APPSC Group1 Mains: జూన్‌ 3 నుంచి 'గ్రూప్‌-1' మెయిన్స్ పరీక్షలు! హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

Hayath Nagar Deaths Case: రాజేశ్, టీచర్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి! అసలు విషయం తేల్చిన పోలీసులు

Hayath Nagar Deaths Case: రాజేశ్, టీచర్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి! అసలు విషయం తేల్చిన పోలీసులు

IBPS RRB XII Recruitment 2023: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల - ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఎప్పుడంటే?

IBPS RRB XII Recruitment 2023: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల - ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఎప్పుడంటే?

CPI Ramakrishna: సీఎం జగన్ ముందస్తుకు వెళ్తే అదే జరుగుతుంది, మేం స్వాగతిస్తాం - సీపీఐ రామక్రిష్ణ వ్యాఖ్యలు

CPI Ramakrishna: సీఎం జగన్ ముందస్తుకు వెళ్తే అదే జరుగుతుంది, మేం స్వాగతిస్తాం - సీపీఐ రామక్రిష్ణ వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు

Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!