ABP Desam Top 10, 6 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 6 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Foreign Universities: విదేశీ వర్సిటీలు భారత్‌కు రావడం సాధ్యమేనా? నిధుల సమీకరణకు కేంద్రం భరోసా ఇస్తుందా?
Foreign Universities: విదేశీ యూనివర్సిటీలు భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేయడం సాధ్యమవుతుందా? Read More
WhatsApp: ఇంటర్నెట్ లేకపోయినా వాట్సాప్ - కొత్త ఫీచర్ వచ్చేసింది - ఎలా ఉపయోగించాలి?
వాట్సాప్ ప్రాక్సీ సర్వర్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఇంటర్నెట్ లేకపోయినా వాట్సాప్ ఉపయోగించవచ్చు. Read More
Samsung Galaxy F04: 8 జీబీ ర్యామ్ ఉన్న శాంసంగ్ ఫోన్ రూ.6,499కే - మోటొరోలా, రెడ్‌మీ బడ్జెట్ మొబైల్స్‌కు పోటీ!
శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎఫ్04 మనదేశంలో ఎంట్రీ ఇచ్చింది. దీని ధర రూ.7,499 మాత్రమే కావడం విశేషం. Read More
KNRUHS MSc Course: 6 నుంచి ఎంఎస్సీ, ఎంపీటీ, ఆయుష్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్!
ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లకు జనవరి 6, 7 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జనవరి 5న ఒక ప్రకటనలో తెలిపింది. Read More
Veerasimha Reddy: ‘పుట్టింది పులిచర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూలు’ - వీర సింహుడి మాస్ ట్రైలర్ చూశారా?
నందమూరి బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. Read More
Oscars Best Actor: తారక్‌కు అరుదైన గుర్తింపు, ఆస్కార్ టాప్-10 బెస్ట్ యాక్టర్స్‌లో చోటుకు ఆస్కారం!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. ఆస్కార్స్ బ్యాలెట్ టాప్ 10 బెస్ట్ యాక్టర్స్ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నాడు Read More
Mumbai Indians: ఐపీఎల్‌కు ముందు ముంబైకి మరో షాక్ - గాయం పాలైన స్టార్ బౌలర్!
ఐపీఎల్ 16వ సీజన్ సందర్భంగా ముంబై ఇండియన్స్‌కు మరో షాక్. బిగ్‌బాష్ లీగ్‌లో ముంబై పేస్ బౌలర్ జే రిచర్డ్‌సన్ గాయపడ్డాడు. Read More
IND Vs SL: ఆఖరి ఓవర్లలో శ్రీలంక విధ్వంసం - భారత్ ముందు భారీ లక్ష్యం!
టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగులు సాధించింది. Read More
Winter Health Tips: చలికాలంలో మీ పిల్లలు జాగ్రత్త - ఈ ఆహారమే వారికి శ్రీరామ రక్ష
చలికాలంలో జలుబు , దగ్గు వంటి రోగాలతో పోరాడటానికి పిల్లల పోషకాహారాల విషయంలో తల్లితండ్రులు మరింత జాగ్రత్త వహించాలి. పిల్లలు తీసుకునే ఆహారంలో మరిన్ని పోషకాలు, విటమిన్లు ఉండేలా శ్రద్ధ తీసుకోవాలి. Read More
Bajaj Finance: రెండు రోజుల్లో రూ.53,000 కోట్లు పోగొట్టిన బజాజ్ ట్విన్స్, మొసళ్ల పండుగ ఇంకా ఉందా?
2022 మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్) బజాజ్ ఫైనాన్స్ అప్‌డేట్ చేసిన గణాంకాలు స్టాక్‌ను నిలువునా ముంచాయి. Read More