అన్వేషించండి

ABP Desam Top 10, 22 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 22 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Lok Sabha Elections 2024: రూ.10 కోట్లతో మొదలై రూ.50 వేల కోట్లకు - తడిసి మోపెడవుతున్న ఎన్నికల వ్యయం

    Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల వ్యయం అంతకంతకూ అనూహ్యంగా పెరుగుతూ పోతోంది. Read More

  2. Smartphone Safety Tips: హోలీ ఆడేటప్పుడు ఫోన్‌ వాడతారా? - అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

    Smartphone Tips: హోలీ సమయంలో స్మార్ట్ ఫోన్ సేఫ్‌గా ఉంచుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. Read More

  3. Elon musk: అంధులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎలాన్ మస్క్

    Neuralink: న్యూరాలింక్ ఇంప్లాంట్ ఒక అత్యాధునిక పరికరం. రోగులు కంప్యూటర్‌ సహాయంతో పనులు చేసుకోవటానికి వారి న్యూరల్ సిగ్నల్‌లను ఉపయోగించుకునేలా చేస్తుంది. Read More

  4. TS EAPCET, టీఎస్ ఐసెట్ పరీక్షల తేదీల్లో మార్పులు - కొత్త తేదీలు ఇవే!

    Telangana Cets: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ జరగాల్సిన పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీల్లో మారాయి. TS EAPCET, టీఎస్ ఐసెట్ పరీక్షల షెడ్యూలులో ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది. Read More

  5. ట్యాగ్ మార్చిన రామ్ చరణ్, ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Jr NTR: గోవాలో ‘దేవర’ షూటింగ్, ఎన్టీఆర్ కొత్త లుక్ అదిరిందిగా!

    జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవర’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ ఫోటోను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. Read More

  7. CSK vs RCB Toss: టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు - తుదిజట్లు ఎలా ఉన్నాయి?

    Chennai Super Kings Vs Royal Challengers Bengaluru: ఐపీఎల్ 2023 మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ ఫాఫ్ డుఫ్లెసిస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. Read More

  8. Ruturaj Gaikwad: గైక్వాడ్ కెప్టెన్సీలో చెన్నై ఎలా ఆడనుంది? - ధోని మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

    CSK New Captain: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని మహేంద్ర సింగ్ ధోని... రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు. Read More

  9. Summer precautions: వడదెబ్బ లక్షణాలు-తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా..

    ఎండలు ముదురుతున్నాయి. వడదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. అసలు వడదెబ్బ లక్షణాలు ఏంటి..? వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..? Read More

  10. IPL 2024: దేశమంతా కొత్త వైరస్‌, పండగ చేసుకుంటున్న జియోసినిమా

    IPL 2024: ఈసారి ప్రేక్షకుల ఉత్సాహాన్ని చూస్తుంటే, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా జియో సినిమా వసూళ్లు గతేడాది రికార్డును బద్ధలు కొడతాయని అంచనా. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనేసీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget