అప్పట్లో సినిమాల్లో రొమాన్స్ అంటే తాకకుండానే ఆ భావన కలిగించేవారు. కానీ ఇప్పడు అది హద్దులు దాటుతోందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.