నూరేళ్లు బతకాలని ఆయన ఎప్పుడూ దీవించేవారు కాదు. ఎన్నాళ్లు ఉన్నా సంతోషంగా ఉండాలని దీవించేవారని ANR గురించి ఆయన కుమార్తె పేర్కొన్నారు.