తెలుగు సినిమా ప్రారంభదశ నుంచి ఇప్పటివరకు అందరికీ ఆదర్శంగా ఉన్నారు కృష్ణవేణి. ఆమె అన్నింటిలో ‘ఆల్ ఇన్ వన్’ గా ఉండటం గొప్ప విషయం' అని వెంకయ్య నాయుడు కొనియాడారు.