అన్వేషించండి

Jr NTR: గోవాలో ‘దేవర’ షూటింగ్, ఎన్టీఆర్ కొత్త లుక్ అదిరిందిగా!

జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవర’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ ఫోటోను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది.

Devara Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కుతోంది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతోంది.   ‘జనతా గ్యారేజ్’ సినిమా తర్వాత ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగినట్లుగానే ఈ మూవీకి సంబంధించి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

వైరల్ అవుతున్న ఎన్టీఆర్ నయా లుక్

తాజాగా ‘దేవర’ సినిమాకు సంబంధించిన షూటింగ్ గోవాలో జరగుతోంది. తాజా షెడ్యూల్ లో పలు యాక్షన్ సన్నివేశాలతో పాటు జాన్వీ, ఎన్టీఆర్ పై ఓ పాటను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఎన్టీఆర్ కు సంబంధించి ఓ ఫోటోను అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలో ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో ఆకట్టుకుంటున్నారు. నిలువు గీత చొక్కా, ఎడమ భుజం మీద కండువా, మెడలో రుద్రాక్ష, చెవికి దిద్దు, చేతికి కడియంతో పాటు లుంగీతో దర్శనం ఇచ్చాడు. దర్శకుడు కొరటాల శివ వెనుక నిల్చొని ఉండగా, ఎన్టీఆర్ ముందు వైపు తీక్షణంగా చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ ఫోటో చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎన్టీఆర్ లుక్ చాలా బాగుందని కామెంట్స్ పెడుతున్నారు. అటు గోవాలో సముద్రం దగ్గర షూటింగ్ జరుగుతుండగా ఎన్టీఆర్ సముద్రంలో నుంచి నడుచుకుంటూ వస్తున్న ఓ చిన్న వీడియో క్లిప్ లీక్ అయింది. ప్రస్తుతం ఈవీడియో బాగా వైరల్ అవుతోంది.   

‘దేవర’లో ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు పాత్రలు పోషిస్తున్నారు. తండ్రి, కొడుకులుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఓ పాత్రకు జంటగా జాన్వీ కపూర్ ఓకే కాగా, రెండో పాత్రకు శృతి మరాఠేని ఫిక్స్ చేశారు. ఈ చిత్రం భారతదేశంలోని తీర ప్రాంతాల కథ నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మే 20 ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ‘దేవర’ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘దేవర’ గ్లింప్స్ కు ఆయన అందించిన సంగీతం ఓ రేంజిలో ఆకట్టుకోవడంతో సాంగ్స్ మరో లెవల్ లో ఉంటాయని సినీ అభిమానులు భావిస్తున్నారు. మొదటి భాగం 'దేవర పార్ట్ -1' దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Also : శరవేగంగా ‘తండేల్’ షూటింగ్ - వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన చిత్రబృందం !

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Son Jason Sanjay : మా నాన్న సీఎం... ప్రమోషన్స్‌కు రారు... వద్దు కూడా - విజయ్ కొడుకు జాసన్ రియాక్షన్
మా నాన్న సీఎం... ప్రమోషన్స్‌కు రారు... వద్దు కూడా - విజయ్ కొడుకు జాసన్ రియాక్షన్
Disco Shanti : ఆస్పత్రి బెడ్‌పై సెలైన్‌తో డిస్కో శాంతి - క్షేమంగా ఇంటికి చేరుకున్నా అంటూ...
ఆస్పత్రి బెడ్‌పై సెలైన్‌తో డిస్కో శాంతి - క్షేమంగా ఇంటికి చేరుకున్నా అంటూ...
Vijay Trisha : స్నేహానికి విలువ ఇవ్వాలి - త్రిష స్థానంలో ఉంటే అలా చేసేదాన్ని... నటి అంబిక రియాక్షన్
స్నేహానికి విలువ ఇవ్వాలి - త్రిష స్థానంలో ఉంటే అలా చేసేదాన్ని... నటి అంబిక రియాక్షన్
Anakapalli Release Date: గాంధీ జయంతికి 'అనకాపల్లి'... వెంకీ 'ఆదర్శ కుటుంబం' వెనక్కి వెళ్ళడంతో?
గాంధీ జయంతికి 'అనకాపల్లి'... వెంకీ 'ఆదర్శ కుటుంబం' వెనక్కి వెళ్ళడంతో?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
గత నెలలో ప్రజలు ఈ కార్ల కోసమే షోరూమ్‌ల ముందు క్యూ కట్టారు.. టాప్‌-10 కార్ల లిస్ట్‌
ఆగస్టులో దేశవ్యాప్తంగా ఈ కార్లకు ఫుల్ డిమాండ్.. టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ లిస్ట్‌ మీ కోసం
Embed widget