సినిమా అంటే ప్రేక్షకులకు మంచి విషయం తెలియజేయడం. నటన బాగా చేయడం వేరు, కానీ స్మగ్లర్లు, దేశద్రోహులు సినిమాల్లో హీరోలు కావచ్చు అనే అభిప్రాయం సరైనది కాదు' అని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.