ABP Desam Top 10, 21 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 21 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Microsoft Layoffs: ఉద్యోగులకు ఝలక్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్, సమాచారం ఇవ్వకుండానే లేఆఫ్‌లు
Microsoft Layoffs: మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది. Read More
Realme Pad 2: రూ.20 వేలలోపే 11.5 అంగుళాల ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ!
రియల్‌మీ ప్యాడ్ 2 ట్యాబ్లెట్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.19,999 నుంచి ప్రారంభం అయింది. Read More
Infinix GT 10 Pro: 7,000 mAh బ్యాటరీ, 246 GB ర్యామ్ - ఈ ‘బాహుబలి’ ఫోన్ ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాకే!
Infinix GT 10 Pro స్మార్ట్ ఫోన్ త్వరలో భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, డిజైన్ కు సంబంధించిన పలు వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. Read More
AI-for-India 2.0: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును ప్రారంభించిన కేంద్రం, 9 బాషల్లో ఉచిత ఆన్‌లైన్ శిక్షణ!
కేంద్రప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇండియా 2.0 లో భాగంగా ఉచిత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-AI కోర్సును ప్రారంభించినట్లు ప్రకటించింది. Read More
‘హత్య’ రివ్యూ, ‘కల్కి’ గ్లింప్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Kamal Haasan: ‘షోలే’ను చాలా ద్వేషించానంటూ కమల్ కామెంట్స్ - అలా మాట్లాడొద్దన్న అమితాబ్!
‘కల్కి 2898 ఏడీ’ మూవీ గ్లింప్స్ కోసం మూవీ టీమ్ అంతా అమెరికా వెళ్లింది. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్, కమల్ హసన్ మధ్య జరిగిన ఓ సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది. Read More
Sakshi Malik: రెజ్లర్ల మధ్య కేంద్రం చిచ్చు! - నన్నూ ట్రయల్స్ లేకుండా పంపుతామన్నారు: సాక్షి మాలిక్
త్వరలో జరుగబోయే ఆసియా క్రీడలకు స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలను ట్రయల్స్ లేకుండా నేరుగా పంపాలని ఇండియాన్ ఒలింపిక్ అసోసియేషన్ అడ్ హక్ కమిటీ నిర్ణయించడం దుమారానికి దారి తీసింది. Read More
Brij Bhushan: వినేశ్, భజరంగ్‌లకు ఆసియా గేమ్స్‌లో డైరెక్ట్ ఎంట్రీపై దుమారం - బాధేసిందన్న బ్రిజ్‌భూషణ్
సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగబోయే ఆసియా క్రీడలకు ఎలాంటి ట్రయల్స్ లేకుండానే వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలను ఎంపిక చేయడం దుమారానికి దారితీసింది. Read More
Bipolar Disorder: బైపొలార్ డిజార్డర్ బాధితులు అకాల మరణానికి గురవ్వుతారా? కారణాలేమిటీ?
మానసిక వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైన వాటిలో బైపొలార్ డిజార్డర్ ఒకటి. క్షణమొక రకంగా ప్రవర్తిస్తూ పక్క వాళ్ళని మరింత భయపెట్టేస్తారు. Read More
Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్ల విలవిల - బిట్‌కాయిన్ రూ.30వేలు డౌన్
Cryptocurrency Prices Today, 21 July 2023: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలు చేపట్టారు. Read More