అన్వేషించండి

Infinix GT 10 Pro: 7,000 mAh బ్యాటరీ, 246 GB ర్యామ్ - ఈ ‘బాహుబలి’ ఫోన్ ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాకే!

Infinix GT 10 Pro స్మార్ట్ ఫోన్ త్వరలో భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, డిజైన్ కు సంబంధించిన పలు వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

Infinix GT 10 Proపై గత కొంత కాలంగా మోబైల్ మార్కెట్లలో చర్చ నడుస్తోంది. అదిరిపోయే ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ముందుకు రాబోతోందని కంపెనీ వెల్లడిస్తూ వస్తోంది. ఈ మధ్యే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన టీజర్ ను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది.  ఈ స్మార్ట్ ఫోన్ త్వరలో భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అవుతుందని మోబైల్ ఎక్స్ ఫర్ట్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాంచ్‌కు ముందే Infinix GT 10 Proకు సంబంధించిన స్పెసిఫికేషన్‌లు, డిజైన్ డీటైల్స్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. Infinix GT 10 ప్రో వేరియంట్ 7,000mAh భారీ బ్యాటరీతో రాబోతోంది. 256GB ఇన్ బిల్ట్ స్టోరేజీని కలిగి ఉండబోతోంది. ఈ ఫీచర్స్ చూస్తుంటునే వావ్ అనిపిస్తోంది కదూ. అందుకే దీన్ని అంతా ‘బాహుబలి’ ఫోన్ అంటున్నారు.

Infinix GT 10 Pro స్పెసిఫికేషన్లు  

త్వరలో లాంఛ్ కాబోయే Infinix GT 10 ప్రో స్మార్ట్‌ ఫోన్ 5G నెట్ వర్క్ సపోర్టింగ్ తో రానుంది. 256 GB స్టోరేజ్ తో పాటు ఏకంగా 24GB RAMతో రూపొందినట్లు తెలుస్తోంది. చూసేందుకు సున్నితంగా ఉండటంతో పాటు మరింత సమర్థవంతమైన పనితీరుతో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్ హుడ్ కింద, MediaTek డైమెన్సిటీ 8050 చిప్‌సెట్ ఉండవచ్చని భావిస్తున్నారు. Infinix GT 10 Proలో చెప్పుకోదగినది 7,000mAh బ్యాటరీ. Infinix 160W,  260W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో రానుంది.  

Infinix GT 10 Pro స్మార్ట్‌ ఫోన్ 120Hz AMOLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం 100-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ను కలిగి ఉంటుంది. ఇది రెండు 8-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ల ద్వారా మద్దతు ఇవ్వబడుతుంది. సెల్పీల కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Infinix GT 10 Pro నథింగ్ ఫోన్(2)ని పోలి ఉంటుందా?

ఇటీవల విడుదలైన Infinix GT 10 Pro టీజర్  నథింగ్ ఫోన్ (2) మాదిరగానే ఉన్నట్లు కనిపిస్తోంది.  ఇది వెనుకవైపు LED లైట్లతో కూడిన గ్లిఫ్ ఇంటర్‌ ఫేస్ లాంటి డిజైన్‌ను కలిగి ఉంటున్నట్లు తెలుస్తోంది.  అయినప్పటికీ, టీజర్ ఇమేజ్ లైటింగ్ బ్యాక్ ప్యానెల్‌ను చూపించలేదు. ఈ స్మార్ట్ ఫోన్ పలు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. నలుపుతో పాటు ఆరెంజ్, తెలుపు బూడిద రంగులలో లభించనున్నట్లు సమాచారం.   

Infinix GT 10 Pro ఇండియాలో  ఎప్పుడు లాంచ్ అవుతుంది?

Infinix GT 10 Pro స్మార్ట్‌ ఫోన్‌ను ఆగస్టులో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.  అయితే లీక్‌ల ప్రకారం, వచ్చే రెండు నెలల్లో ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ మార్కెట్లతో పోల్చితే భారతీయ వినియోగదారులు కొంచెం వేచి ఉండాల్సి వస్తుందని తెలుస్తోంది. Infinix GT 10 Pro+ భారత మార్కెట్లోకి రాకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Read Also: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress Internal Infighting : తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
Anand Mahindra Post: రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
Anil Reddy Daughter Wedding: చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
Ramayana Day 1 Collections : రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress Internal Infighting : తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
Anand Mahindra Post: రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
Anil Reddy Daughter Wedding: చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
Ramayana Day 1 Collections : రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
KTR On RR Tax: తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ దందా.. స్క్వేర్ ఫీటుకు రూ.200 వసూలు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ దందా.. స్క్వేర్ ఫీటుకు రూ.200 వసూలు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Bigg Boss Season 10 Today November 5th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముకేశ్‌పై రివేంజ్ తీర్చుకున్న దేబ్జానీ! అమన్‌ చేసిన పనికి త్రిగుణ్‌ ఎమోషనల్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముకేశ్‌పై రివేంజ్ తీర్చుకున్న దేబ్జానీ! అమన్‌ చేసిన పనికి త్రిగుణ్‌ ఎమోషనల్!
Friday OTT Streamings : శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
Telangana Cabinet Decisions: ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా.. SC, ST లకు వేర్వేరు కమిషన్లు.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు!
ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా.. SC, ST లకు వేర్వేరు కమిషన్లు.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
Embed widget