అన్వేషించండి

Realme Pad 2: రూ.20 వేలలోపే 11.5 అంగుళాల ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ!

రియల్‌మీ ప్యాడ్ 2 ట్యాబ్లెట్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.19,999 నుంచి ప్రారంభం అయింది.

Realme Pad 2: రియల్‌మీ ప్యాడ్ 2 ట్యాబ్లెట్‌ను కంపెనీ మనదేశంలో లాంచ్ చేసింది. దీని బ్యాటరీ సామర్థ్యం 8360 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను రియల్‌మీ ప్యాడ్ 2 సపోర్ట్ చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. ర్యామ్‌ను 16 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన సేల్ ఆగస్టు మొదటి వారంలో జరగనుంది.

రియల్‌మీ ప్యాడ్ 2 ధర
ఈ ట్యాబ్‌లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.19,999గా నిర్ణయించారు. టాప్ ఎండ్ మోడల్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999గా ఉంది. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు జులై 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ.కాం వెబ్ సైట్లలో వీటి సేల్ మొదలవుతుంది. ఇన్‌స్పిరేషన్ గ్రీన్, ఇమాజినేషన్ గ్రే కలర్ ఆప్షన్లలో ఈ ట్యాబ్ కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మీ ప్యాడ్ 2 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ ఆధారిత రియల్‌మీ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై రియల్‌మీ ప్యాడ్ 2 ట్యాబ్ పని చేయనుంది. ఇందులో 11.5 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 85.2 శాతం కాగా, రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌ను ఇందులో అందించినట్లు కంపెనీ పేర్కొంది.

8 జీబీ వరకు ర్యామ్ అందుబాటులో ఉంది. డైనమిక్ ర్యామ్ ఫీచర్ ద్వారా ఏకంగా 16 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే... ట్యాబ్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. 256 జీబీ వరకు స్టోరేజ్ ఈ ట్యాబ్‌లో అందుబాటులో ఉంది.

ఇందులో 8360 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ట్యాబ్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 17 గంటల వీడియో ప్లేబ్యాబక్ టైమ్, 190 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను ఈ ట్యాబ్ అందించనుంది. డాల్బీ అట్మాస్ టెక్నాలజీని సపోర్ట్ చేసే డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.

మల్టీ స్క్రీన్ కొలాబరేషన్, స్క్రీన్ మిర్రరింగ్, డ్యూయల్ విండోస్, స్ప్లిట్ స్క్రీన్, స్మార్ట్ సైడ్ బార్ వంటి ఫీచర్లు కూడా రియల్‌మీ ఈ ట్యాబ్‌లో అందించింది. దీని మందం కేవలం 0.72 సెంటీమీటర్లు మాత్రమే. బరువును మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. 

Read Also: ఎప్పటికప్పుడు వెదర్ అప్ డేట్స్ తెలుసుకోవాలా? మీ ఫోన్ లో జస్ట్ ఈ సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది!

ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

US Iran Conflict: ఇరాన్‌పై అమెరికా భీకర దాడి! కాల్పుల విరమణ ఒప్పందానికి బ్రేక్?  
ఇరాన్‌పై అమెరికా భీకర దాడి! కాల్పుల విరమణ ఒప్పందానికి బ్రేక్?  
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
Weekly Horoscope: 28 జూన్ - 4 జూలై వారఫలాలు! మేషం నుంచి కన్య వరకు మీ అదృష్టం!
28 జూన్ - 4 జూలై వారఫలాలు! మేషం నుంచి కన్య వరకు మీ అదృష్టం!
Bhavana Lasya: బుల్లితెరపై రాణిస్తోన్న తెలుగు ముద్దుగుమ్మ.. ఫస్ట్ సీరియల్‌తోనే టైటిల్ రోల్.. భావనా లాస్య గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెరపై రాణిస్తోన్న తెలుగు ముద్దుగుమ్మ.. ఫస్ట్ సీరియల్‌తోనే టైటిల్ రోల్.. భావనా లాస్య గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran Conflict: ఇరాన్‌పై అమెరికా భీకర దాడి! కాల్పుల విరమణ ఒప్పందానికి బ్రేక్?  
ఇరాన్‌పై అమెరికా భీకర దాడి! కాల్పుల విరమణ ఒప్పందానికి బ్రేక్?  
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
Weekly Horoscope: 28 జూన్ - 4 జూలై వారఫలాలు! మేషం నుంచి కన్య వరకు మీ అదృష్టం!
28 జూన్ - 4 జూలై వారఫలాలు! మేషం నుంచి కన్య వరకు మీ అదృష్టం!
Bhavana Lasya: బుల్లితెరపై రాణిస్తోన్న తెలుగు ముద్దుగుమ్మ.. ఫస్ట్ సీరియల్‌తోనే టైటిల్ రోల్.. భావనా లాస్య గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెరపై రాణిస్తోన్న తెలుగు ముద్దుగుమ్మ.. ఫస్ట్ సీరియల్‌తోనే టైటిల్ రోల్.. భావనా లాస్య గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Khushbu Sundar Daughter Wedding: ఖుష్భూ కూతురి ఫస్ట్ పెళ్లి ఫోటో ఇదిగో... గోవాలో గ్రాండ్ వెడ్డింగ్ - స్పెషల్ ఎట్రాక్షన్‌గా టాలీవుడ్ స్టార్స్
ఖుష్భూ కూతురి ఫస్ట్ పెళ్లి ఫోటో ఇదిగో... గోవాలో గ్రాండ్ వెడ్డింగ్ - స్పెషల్ ఎట్రాక్షన్‌గా టాలీవుడ్ స్టార్స్
IND VS IRE 1ST 20 Result Update: వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ ఇండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. పసికూన చేతిలో శ్రేయ‌స్ సేన‌ ఘోర పరాజయం, అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం వృథా!
వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ ఇండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. పసికూన చేతిలో శ్రేయ‌స్ సేన‌ ఘోర పరాజయం, అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం వృథా!
Telangana Sentiment vs AP Development: ఏపీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో తెలంగాణ బిడ్డలు.. నారా లోకేష్ ట్వీట్ వైరల్! టాలెంట్‌కు బోర్డర్లు లేవంటూ ప్రశంసలు
ఏపీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో తెలంగాణ బిడ్డలు.. నారా లోకేష్ ట్వీట్ వైరల్! టాలెంట్‌కు బోర్డర్లు లేవంటూ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News : 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్‌కు నిరాశ టీమ్ లో నో ప్లేస్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పిన‌ రీజన్ ఇదే!
15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్‌కు నిరాశ టీమ్ లో నో ప్లేస్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పిన‌ రీజన్ ఇదే!
Embed widget