అన్వేషించండి

ABP Desam Top 10, 20 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 20 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. AP PCC Gidugu Rudraraju: వైసీపీ నేతలు మాతో టచ్ లో ఉన్నారు, త్వరలోనే కాంగ్రెస్ లోకి జంప్ ! గిడుగు రుద్రరాజు సంచలనం

    AP PCC Chief Gidugu Rudraraju: అధికార పార్టీ వైసీపీ నేతలు చాలా మంది తమతో టచ్ లో ఉన్నారని, తిరిగి కాంగ్రెస్ కి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. Read More

  2. Longest Phone Call Conversation: ప్రపంచంలోనే ఎక్కువసేపు మాట్లాడిన ఫోన్ కాల్ - ఏకంగా దాదాపు రెండు రోజుల పాటు?

    ప్రపంచంలోనే ఎక్కువసేపు మాట్లాడిన ఫోన్ కాల్ ఎవరిదో తెలుసా? Read More

  3. Facebook Blue Tick: మస్క్ బాటలో మార్క్ - ఫేస్‌బుక్ బ్లూటిక్‌కు నగదు వసూలు - ఎంత కట్టాలంటే?

    ట్విట్టర్ బాటలోనే ఫేస్ బుక్ కూడా వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోసం నగదు వసూలు చేయడం ప్రారంభించింది. Read More

  4. అగ్రి బిజినెస్‌ పీజీ డిప్లొమా కోర్సులో పెరిగిన సీట్ల సంఖ్య, కేంద్ర మంత్రి వెల్లడి

    వ్యవసాయ రంగంవైపు యువతను ఆకట్టుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. విద్యార్థులు తప్పనిసరిగా వసతిగృహాల్లో ఉండాలనే నిబంధనను కూడా తొలగిస్తున్నామన్నారు. Read More

  5. Puli Meka Trailer: పోలీసులను టార్గెట్ చేసి చంపుతున్న సైకో - ‘పులి మేక’ ట్రైలర్ వచ్చేసింది!

    ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి ‘పులి మేక’ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల అయింది. Read More

  6. Dulquer Salmaan - Project K: ‘ప్రాజెక్ట్ K’లో దుల్కర్ సల్మాన్? మరో కీలక పాత్రలో సర్‌ప్రైజ్

    నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబోలో వస్తున్న భారీ చిత్రం ‘ప్రాజెక్ట్ K’. ఈ చిత్రంలో మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నారట. ఇందులో ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. Read More

  7. Prithvi Shaw Selfie Controversy: పృథ్వీ షా ‘సెల్ఫీ’ గొడవ కేసులో నిందితులకు ఊరట - నలుగురికి బెయిల్!

    భారత క్రికెటర్ పృథ్వీ షా సెల్ఫీ గొడవ కేసులో సప్నా గిల్ సహా మిగతా ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు అయింది. Read More

  8. Virat Kohli: వివాదాస్పద రీతిలో అవుటైన విరాట్ కోహ్లీ - ఇది మొదటిసారేమీ కాదు!

    భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లీ వివాదాస్పద రీతిలో అవుట్ అయ్యాడు. Read More

  9. Hair Care: ఈ జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా? రివర్స్ షాంపూ ట్రై చేయండి

    జుట్టు సంరక్షణ కఠినమైన సవాలు. దీన్ని ఎదుర్కొనేందుకు ఇదొక చక్కని పరిష్కారం. Read More

  10. Cryptocurrency Prices: నేడ్‌ గ్రీన్‌లోనే క్రిప్టో మార్కెట్లు - బిట్‌కాయిన్‌ ఎంత పెరిగిందంటే?

    Cryptocurrency Prices Today, 20 February 2023: క్రిప్టో మార్కెటు సోమవారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP DesamRohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP DesamLoksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP DesamPBKS vs MI Toss Coin in IPL 2024 | కెమెరా మెన్ ఫోకస్ కరో ఫోకస్ కరో అన్నట్లుగా ఐపీఎల్ లో టాస్ లైవ్ షో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Tillu Square OTT: ఓటీటీలో పాన్‌ ఇండియాగా వస్తున్న 'టిల్లు స్క్వేర్‌' - రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!
ఓటీటీలో పాన్‌ ఇండియాగా వస్తున్న 'టిల్లు స్క్వేర్‌' - రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Eesha Rebba Birthday : ఈ తెలుగు అందానికి ముప్పై నాలుగు ఏళ్లు.. ఈషా రెబ్బా బర్త్​డే స్పెషల్ ఫోటోలు చూశారా?
ఈ తెలుగు అందానికి ముప్పై నాలుగు ఏళ్లు.. ఈషా రెబ్బా బర్త్​డే స్పెషల్ ఫోటోలు చూశారా?
Tariff: జూన్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడాలంటే వణికి పోవాల్సిందే! ఎన్నికల తర్వాత పడే మొదటి ఎఫెక్ట్ ఇదే!
జూన్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడాలంటే వణికి పోవాల్సిందే! ఎన్నికల తర్వాత పడే మొదటి ఎఫెక్ట్ ఇదే!
Embed widget