అన్వేషించండి

ABP Desam Top 10, 14 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 14 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. ABP CVoter Opinion Poll: ప్రధాని పదవికి మోదీయే పర్‌ఫెక్ట్, రెండో స్థానంలో రాహుల్ - ABP సీఓటర్ ఒపీనియన్ పోల్

    ABP News CVoter Opinion Poll: ప్రధాని పదవికి మోదీయే సరైన వ్యక్తి అని ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. Read More

  2. Oppo A3 Pro: ఈ ఫోన్ నీళ్లతో పడ్డా ఏమీ కాదంట - ఒప్పో ఏ3 ప్రో వచ్చేసింది!

    Oppo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన కొత్త ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే ఒప్పో ఏ3 ప్రో. Read More

  3. ChatGPT New Feature: ఛాట్‌జీపీటీ నుంచి సూపర్ ఫీచర్ - ఇక ఫొటోలను కూడా!

    ChatGPT: ఛాట్‌జీపీటీ కొత్త ఫీచర్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీని ద్వారా ఇకపై ఇమేజెస్‌ను కూడా అనలైజ్ చేయవచ్చు. విజన్ రిక్వెస్ట్‌లు, ఫంక్షన్ కాలింగ్‌ని కూడా ఇప్పుడు ఉపయోగించవచ్చు. Read More

  4. ICAR: ఐసీఏఆర్ ఏఐఈఈఏ (పీజీ) - 2024 నోటిఫికేషన్ వెల్లడి, ఎంపిక ఇలా!

    ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌(ICAR), ఆలిండియా ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ అడ్మిషన్‌(AIEEA)-2024 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) విడుదల చేసింది. Read More

  5. Aavesham Review: ఆవేశం రివ్యూ: నేషనల్ అవార్డు లెవల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఫహాద్ ఫాజిల్ - సినిమా ఎలా ఉంది?

    Aavesham Telugu Review: ఫహాద్ ఫాజిల్ లేటెస్ట్ యాక్షన్ కాెమెడీ మూవీ ‘ఆవేశం’ ఎలా ఉంది? మలయాళం సినిమా మరో ఇండస్ట్రీ హిట్‌ను అందుకుందా? ‘రోమాంచం’ మ్యాజిక్ రిపీట్ అయిందా? Read More

  6. Rashmika: ఇప్పుడు శ్రీవల్లి 2.0ను చూస్తారు, ‘పుష్ప 2’ మూవీపై రష్మిక క్రేజీ కామెంట్స్

    Rashmika Mandanna: అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప ది రూల్‌’. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాలోని తన క్యారెక్టర్ గురించి రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. Read More

  7. Mary Kom: కీలక పదవి నుంచి తప్పుకున్న మేరికోమ్‌ , అదే కారణమట

    MC Mary Kom: ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌, భారత బాక్సింగ్‌ దిగ్గజం, మేరీకోమ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్ చెఫ్-డీ- మిషన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తాజాగా వెల్లడించింది. Read More

  8. Vinesh Phogat: నన్ను డోపింగ్ కేసులో ఇరికిస్తారేమో-వినేశ్‌ ఫొగాట్‌

    Vinesh Phogat accuses WFI: తను ఒలింపిక్స్ క్వాలిఫైయర్స్‌ పోటీల్లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌ ప్రయత్నిస్తున్నారని రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ఆరోపించారు. Read More

  9. Blinking Eyes: కళ్లార్పడం వల్ల చూపు చురుగ్గా అవుతుందట, ఇలా చేస్తే సైట్‌ తగ్గించుకోవచ్చు

    Blinking Eyes: కళ్లార్పడం వల్ల మన చూపు చురుగ్గా మారుతుందని ఓ అధ్యయనం ఆసక్తికర విషయం వెల్లడించింది. Read More

  10. Reliance Infra: అంబానీ షేర్లతో జాగ్రత్త, రెండు రోజుల్లోనే 36 శాతం పతనం

    గతంలో, సుప్రీంకోర్టు సహా కింది స్థాయి కోర్టుల్లో అనిల్‌ అంబానీకి అనుకూలంగా తీర్పులు వచ్చాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Admitted to AIIMS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Admitted to AIIMS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
GTA 6: జీటీఏ 6 రిలీజ్ అయ్యేది ఎప్పుడు - ధర ఎంత ఉండవచ్చు?
జీటీఏ 6 రిలీజ్ అయ్యేది ఎప్పుడు - ధర ఎంత ఉండవచ్చు?
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Embed widget