ABP Desam Top 10, 10 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 10 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Sukhwinder Singh HP CM: హిమాచల్ సీఎంగా సుఖ్వీందర్ సింగ్ సుకు - ప్రకటించిన అధిష్ఠానం
Himachal CM: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుకు పేరుని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. Read More
WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ప్రతి యూజర్‌కు పర్సనలైజ్డ్‌గా?
వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి యూజర్‌కు పర్సనలైజ్డ్‌గా 3డీ అవతార్‌లు అందించనున్నారు. Read More
Google Year in Search: ఈ సంవత్సరం గూగుల్‌లో ఇండియన్స్ ఎక్కువ సెర్చ్ చేసింది ఇవే!
ఈ సంవత్సరం గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది ఇవే. Read More
నాలుగేళ్లు చదివితేనే ఆనర్స్ డిగ్రీ, యూజీసీ నిబంధనలివే!
డిగ్రీని నాలుగేళ్ల కోర్సుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. నాలుగో ఏడాది స్పెషలైజేషన్ కు కేటాయిస్తున్నట్లు తెలిపింది. అయితే, మూడేళ్ల ఆనర్స్ డిగ్రీ కూడా ఉంటుందని వివరించింది. Read More
Narappa Release : నారప్ప - వసూళ్ళలో వాటా వద్దప్పా అంటోన్న అమెజాన్
'నారప్ప' సినిమాను వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 13న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. Read More
Pathaan Besharam Rang : 'పఠాన్'లో బేషరమ్ రంగ్ - బికినీలో దీపిక గ్లామర్ పసంద్
షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ జంటగా నటిస్తున్న సినిమా 'పఠాన్'. ఇందులో బేషరమ్ రంగ్ పాటను ఈ నెల 12న విడుదల చేయనున్నారు. Read More
Mirabai Chanu Wins Silver: ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్- రజత పతకం నెగ్గిన మీరాబాయి చాను
Mirabai Chanu Wins Silver: కొలంబియాలోని బొగోటాలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకుంది. Read More
Wimbledon Dress Code: ఎట్టకేలకు డ్రస్ కోడ్ మార్చిన వింబుల్డన్ - ఇకపై ముదురు రంగు కూడా!
వింబుల్డన్ తన ఆల్ వైట్ డ్రస్ కోడ్‌ను సవరించింది. Read More
Head Bath: చల్లని vs వేడి నీళ్ళు - ఏ నీటితో తలస్నానం చేస్తే మంచిది?
చలికాలంలో అందరూ వేడి వేడి నీళ్ళతోనే తలస్నానం చేస్తారు. కానీ అది ఎంత వరకు మంచిది. Read More
Cryptocurrency Prices Today: నష్టాల్లో క్రిప్టో మార్కెట్లు - రూ.2000 పెరిగిన బిట్‌కాయిన్
Cryptocurrency Prices Today, 10 December 2022: క్రిప్టో మార్కెట్లు శనివారం స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో.. Read More