అన్వేషించండి

Google Year in Search: ఈ సంవత్సరం గూగుల్‌లో ఇండియన్స్ ఎక్కువ సెర్చ్ చేసింది ఇవే!

ఈ సంవత్సరం గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది ఇవే.

Google Year in Search 2022: గూగుల్ తన "ఇయర్ ఇన్ సెర్చ్ 2022" నివేదికను విడుదల చేసింది. ఈ సంవత్సరం ఎక్కువ మంది సెర్చ్ చేసిన కీవర్డ్స్ ఇందులో ఉన్నాయి. ఈ జాబితాను వివిధ దేశాల్లో ఏటా విడుదల చేస్తారు. గతేడాదితో పోలిస్తే భారత్‌ ఈ సంవత్సరం విడుదల చేసిన జాబితాలో చాలా మార్పులు కనిపించాయి. 2021లో ప్రజలు కరోనా వైరస్‌కు సంబంధించిన ప్రశ్నల కోసం ఎక్కువగా సెర్చ్ చేశారు. అయితే ఈ సంవత్సరం వినోదం, గేమ్స్ , ఇతర అంశాల గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు.

టాప్‌లో ఐపీఎల్
ఈ సంవత్సరం ఎక్కువ మంది సెర్చ్ చేసిన లిస్ట్‌లో ఐపీఎల్ నిలిచింది. ఐపీఎల్ తర్వాతి స్థానంలో కోవిన్, ఫిఫా వరల్డ్ కప్ నిలిచాయి. ‘వాట్ ఈజ్’, ‘నియర్ మి’, ‘హౌ టు’ కేటగిరిల్లో కూడా వేర్వేరు జాబితాలను గూగుల్ విడుదల చేసింది. ఈ జాబితాను మనం ఇప్పుడు చూద్దాం.

సెర్చ్‌లో టాప్-10 ఇవే
1. Indian Premier League
2. CoWIN
3. FIFA World Cup
4. Asia Cup
5. ICC Men's T20 World Cup
6. Brahmastra: Part One – Shiva
7. e-SHRAM Card
8. Commonwealth Games
9. K.G.F: Chapter 2
10. Indian Super League

'What is' కేటగిరిలో ఎక్కువ సెర్చ్‌లు
1. What is Agneepath Scheme
2. What is NATO
3. What is NFT
4. What is PFI
5. What is the Square Root of 4
6. What is Surrogacy
7. What is Solar Eclipse
8. What is Article 370
9. What Is Meatever
10. What is Myositis

'How to'లో ఎక్కువగా సెర్చ్ చేసిన కీవర్డ్స్
1. How to download vaccination certificate (How to download vaccination certificate)
2. How to download PTRC challan (How to download PTRC challan) 3.
How to drink Pornstar martini
to make an e-SHRAM card)
5. How to stop motions during pregnancy
6. How to link voter ID with Aadhaar
7. How to make banana bread (How to make banana bread)
8. How to file ITR online (How to file ITR online)
9. How to write Hindi text on image (How to write Hindi text on image)
10. How to play Wordle

ఎక్కువగా సెర్చ్ చేసిన సినిమాలు
1. Brahmastra: Part One – Shiva
2. KGF: Chapter 2
3. The Kashmir Files
4. RRR
5. Kantara
6. Pushpa
7. Vikram
8. Laal Singh Chadha
9. Scene 2
10. Thor: Love and Thunder

ఎక్కువ మంది సెర్చ్ చేసిన సెలబ్రిటీలు వీరే
1. Nupur Sharma
2. Draupadi Murmu
3. Rishi Sunak
4. Lalit Modi
5. Sushmita Sen
6. Anjali Arora
7. Abdu Rojik
8. Eknath Shinde
9. Pravin Tambe
10. Amber Hard

స్పోర్ట్స్‌లో టాప్-10 సెర్చ్‌లు ఇవే
1. Indian Premier League
2. FIFA World Cup
3. Asia Cup
4. ICC T20 World Cup
5. Commonwealth Games
6. Indian Super League
7. Pro Kabaddi League
8. ICC Women's Cricket World Cup
9. Australian Open
10. Wimbledon

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: పోలవరం - నల్లమలసాగర్‌పై ఏపీ సర్కార్ కసరత్తు.. లీగల్‌ టీంతో మంత్రి నిమ్మల సమీక్ష
పోలవరం - నల్లమలసాగర్‌పై ఏపీ సర్కార్ కసరత్తు.. లీగల్‌ టీంతో మంత్రి నిమ్మల సమీక్ష
PM Modi in Somnath: గజనీ, ఔరంగజేబులు మట్టిలో కలిసిపోయారు.. సోమనాథ్ ఆలయం అలాగే ఉంది: ప్రధాని మోదీ
గజనీ, ఔరంగజేబులు మట్టిలో కలిసిపోయారు.. సోమనాథ్ ఆలయం అలాగే ఉంది: ప్రధాని మోదీ
India vs New Zealand 1st ODI: కాన్వే- నికోల్స్ హాఫ్ సెంచరీలు, మెరిసిన డారిల్ మిచెల్.. భారత్ టార్గెట్ 301
కాన్వే- నికోల్స్ హాఫ్ సెంచరీలు, మెరిసిన డారిల్ మిచెల్.. భారత్ టార్గెట్ 301
The Raja Saab Cast Fees : 'ది రాజా సాబ్'కు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత? - హారర్ ఫాంటసీ మూవీకి తగ్గించిన డార్లింగ్!
'ది రాజా సాబ్'కు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత? - హారర్ ఫాంటసీ మూవీకి తగ్గించిన డార్లింగ్!

వీడియోలు

Pawan kalyan induction into Kenjutsu | జపాన్ కత్తిసాము కళలోకి పవన్ కళ్యాణ్ కు అధికారిక ప్రవేశం | ABP Desam
MI vs DC WPL 2026 Highlights | ముంబై ఘన విజయం
Vaibhav Suryavanshi India vs Scotland U19 | వార్మప్ మ్యాచ్‌లో అదరొట్టిన వైభవ్!
India vs New Zealand 1st ODI Preview | నేడు భారత్ న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే
Virat Kohli Records Ind vs NZ | కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: పోలవరం - నల్లమలసాగర్‌పై ఏపీ సర్కార్ కసరత్తు.. లీగల్‌ టీంతో మంత్రి నిమ్మల సమీక్ష
పోలవరం - నల్లమలసాగర్‌పై ఏపీ సర్కార్ కసరత్తు.. లీగల్‌ టీంతో మంత్రి నిమ్మల సమీక్ష
PM Modi in Somnath: గజనీ, ఔరంగజేబులు మట్టిలో కలిసిపోయారు.. సోమనాథ్ ఆలయం అలాగే ఉంది: ప్రధాని మోదీ
గజనీ, ఔరంగజేబులు మట్టిలో కలిసిపోయారు.. సోమనాథ్ ఆలయం అలాగే ఉంది: ప్రధాని మోదీ
India vs New Zealand 1st ODI: కాన్వే- నికోల్స్ హాఫ్ సెంచరీలు, మెరిసిన డారిల్ మిచెల్.. భారత్ టార్గెట్ 301
కాన్వే- నికోల్స్ హాఫ్ సెంచరీలు, మెరిసిన డారిల్ మిచెల్.. భారత్ టార్గెట్ 301
The Raja Saab Cast Fees : 'ది రాజా సాబ్'కు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత? - హారర్ ఫాంటసీ మూవీకి తగ్గించిన డార్లింగ్!
'ది రాజా సాబ్'కు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత? - హారర్ ఫాంటసీ మూవీకి తగ్గించిన డార్లింగ్!
Cheapest Automatic 7 Seater Car: అతి చవకైన ఆటోమేటిక్ 7 సీటర్ కారు.. బడ్జెట్ ధరలో ఫ్యామిలీ కారు కొనేయండి
అతి చవకైన ఆటోమేటిక్ 7 సీటర్ కారు.. బడ్జెట్ ధరలో ఫ్యామిలీ కారు కొనేయండి
Pawan Kalyan : పవన్ కల్యాణ్ అరుదైన ఘనత - 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్' టైటిల్... పవర్ స్టార్ రికార్డు హిస్టరీ
పవన్ కల్యాణ్ అరుదైన ఘనత - 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్' టైటిల్... పవర్ స్టార్ రికార్డు హిస్టరీ
Rishabh Pant Ruled Out: వన్డే సిరీస్ నుంచి రిషబ్ పంత్ ఔట్.. అతడి స్థానంలో మరో స్టార్ బ్యాటర్‌కు ఛాన్స్
వన్డే సిరీస్ నుంచి రిషబ్ పంత్ ఔట్.. అతడి స్థానంలో మరో స్టార్ బ్యాటర్‌కు ఛాన్స్
Puri Sethupathi Movie Story : పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ స్టోరీ అదేనా! - టైటిల్‌ టీజర్ ఎప్పుడు?
పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ స్టోరీ అదేనా! - టైటిల్‌ టీజర్ ఎప్పుడు?
Embed widget